39.6 C
India
Saturday, April 27, 2024
More

    Devara : దేవర నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్..? 

    Date:

    Devara
    Devara

    Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ నుంచి ఓ వీడియో లీకై నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి న వీడియో సోషల్ మీడి యాలో వైరల్ గా మారింది.వీడియో లో సముద్రం ఒడ్డున ఎన్టీఆర్ నల్ల చొక్కా, పంచె తో నడిచి వస్తున్నారు.

    కాగా గతంలో కూడా దేవర నుంచి కొన్ని ఫోటోలు లీకయ్యాయి. దీంతో అభిమానులు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు.. లీకుల విషయం లో శ్రద్ధ వహిం చాలని మూవీ టీం ను కోరుతున్నారు.

    ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో సిని మాలోని ఒక వీడియో బయటకి రావడంతో ఫ్యా న్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తుంటే ఇలా లీక్ లో వల్ల నష్టం జరుగుతుందని భావిస్తున్నారు.

    ఇకపోతే దేవర ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అన్న ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొంది. త్రిబుల్ ఆర్ త ర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా కోసం ఫాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...

    Bollywood Producer : తారక్ తో సినిమా చేయాలని బాలీవుడ్ అగ్ర నిర్మాత తంటాలు

    Bollywood Producer : బహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్...

    Jr NTR : ‘దేవర’పై యంగ్ టైగర్ కామెంట్: ప్రతీ అభిమాని కాలర్ ఎత్తి మరీ..

    Jr NTR : కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్...

    TDP@42 : టిడిపి@42 శుభాకాంక్షలు చెప్పిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు..

    TDP@42 : తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ...