29.3 C
India
Wednesday, June 26, 2024
More

    Jagan house : అధ్యక్షా జగన్ విలాస వంతమైన ఇల్లు ఇదిగో.. పేద బిడ్డ గురించి ఆలోచించాలి!

    Date:

    Jagan house : వైఎస్ జగన్ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేక ఎదుర్కొన్నాడు. అందుకే అత్యంత తక్కువ సీట్లకు పరిమితమయ్యాడు. ఎంత తక్కువ అంటే మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఉంటుందా? అన్నంతగా. ఇటీవల పార్టీ ముఖ్య నాయకులతో మీటింగులు పెట్టి మరీ ఓటమిపై విశ్లేషణలు మళ్లీ ఐదేళ్ల వరకు కార్యాచరణ లాంటివి పెడుతున్నారట. సీఎంగా ఉన్న సమయంలో జగన్ అంటే అపోజిట్ పార్టీ నాయకులకే కాదు.. ప్రజలకు కూడా భయం ఉండేది. ఎంతలా అంటే ఆయన ఇంకా అద్భుతమైన పథకాలు తెచ్చినా సరే ఆయనకు దూరంగా వెళ్లేంతగా.

    జగన్ ఇప్పటికే చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ముఖ్యంగా మనీ లాండరింగ్ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఇన్నాళ్లు సీఎం హోదాలో ఉంటూ కోర్టు వాయిదాలను పాలన పేరుతో తప్పించుకుంటూ వచ్చాడు. కానీ ఇక అది సాగదు కోర్టు ప్రతీ శుక్రవారం హాజరవ్వాల్సిందే. కేసులను ఎదుర్కొనాల్సిందే. నియంత పాలన చేస్తే ప్రజలు ఎలా తిరస్కరిస్తారో జగన్ లైఫ్ చూస్తే అర్థం అవుతుంది.

    జగన్ చిన్నతనం నుంచి విలాస పురుషుడు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయాడు. పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ మరింత విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. ఆయన ప్యాలెస్ లు లోటస్ పాండ్ పేరుతో కట్టిన నివాసాలు తాడేపల్లి, ఇడుపులపాయ ఇలా ప్రతీ చోటా కోట్లాది రూపాయలతో నివాసాలు చూస్తుంటే ఒక్కడి కోసం ఇంతలా ఖర్చా? అనిపిస్తుంది.

    హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో ఉన్న ఆయన లోటస్ పాండ్ హౌజ్ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.

    Share post:

    More like this
    Related

    Srikakulam : శ్రీకాకుళంలో రిటైర్డు హెచ్ఎం స్థలం ఆక్రమించి వైసీపీ కార్యాలయం

    Srikakulam : శ్రీకాకుళంలో వైసీపీ నాయకులు ఓ రిటైర్డు ప్రధానోపాధ్యాయుడి స్థలాన్ని...

    Pinnelli Ramakrishna : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

    Pinnelli Ramakrishna : వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019...

    Shock For Kalki : కల్కి మూవీకి షాక్..హైకోర్టులో పిటీషన్ దాఖలు..ఎందుకంటే..

    Shock For Kalki : దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Jagan : బిల్లుల పోరు పడలేక బెంగుళూరు చెక్కేసిన వైసీపీ అధినేత

    YS Jagan : ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి...

    YS Jagan : జగన్ కు భారీ షాక్.. నిబంధనలు విస్మరిస్తే అంతే..!

    YS Jagan : చంద్రబాబు సర్కార్ మాజీ సీఎం జగన్ కు...

    YS Bharti PA Arrest : జగన్ కు మరో షాక్.. వైఎస్ భారతి పీఏ అరెస్టు..?

    YS Bharti PA Arrest : మాజీ సీఎం జగన్ సతీమణి...

    YS Jagan : వెనుక గేటు నుంచి అసెంబ్లీలోకి వచ్చిన జగన్

    YS Jagan : అసెంబ్లీలోకి వెనుక గేటు నుంచి వచ్చిన వైసీపీ...