33.5 C
India
Monday, June 24, 2024
More

    Rajinikanth-NTR : బాక్సాఫీస్ వద్ద తలపడనున్న రజనీకాంత్, యంగ్ టైగర్..

    Date:

    Rajinikanth-NTR
    Rajinikanth-NTR

    Rajinikanth-NTR : జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వెట్టైయన్’. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషారా విజయన్, రితికా సింగ్ వంటి స్టార్ హీరోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ ను కొత్త పాత్రలో ప్రజెంట్ చేసి, సూపర్ స్టార్ ను కొత్త ఎత్తులకు తీసుకెళతానని జ్ఞానవేల్ హామీ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై ఆసక్తికర ప్రకటన చేశారు.

    అక్టోబర్ 10న..
    ‘వెట్టైయాన్’ అక్టోబర్ 10న విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని రజినీకాంత్ స్వయంగా ఓ ఆధ్యాత్మిక సంభాషణలో వెల్లడించారు. తన పార్ట్ షూటింగ్ పూర్తయిందని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సూపర్ స్టార్ వెల్లడించారు. తిరువనంతపురం, తిరునల్వేలి, చెన్నై, ముంబై, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ తో పాటు ఇతర దేశాల్లో చిత్రీకరించిన వెట్టైయన్ మంచి అనుభూమి ఇస్తుందని చెప్పారు.

    ఎన్టీఆర్ ‘దేవర’తో తలపడుతుందా?
    ఇదిలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన దేవర పార్ట్ 1 కూడా అక్టోబర్ 10న విడుదల కానుంది. దేవర సినిమా విడుదల తేదీని చిత్రబృందం గతంలోనే ప్రకటించారు. ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు క్లాష్ అవుతాయని తెలుస్తోంది. దసరా అతి పెద్ద పండుగల్లో ఒకటి, సినిమాల పరంగా కూడా, ట్రేడ్ బెట్టింగ్ పెద్దగానే ఉంటాయి. అందుకని భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాన్ని వదులుకోవడానికి దర్శకనిర్మాతలు ఇష్టపడటం లేదు. రజనీకాంత్, యంగ్ టైగర్ తలపడితే ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Ramoji Rao : రామోజీరావు సంస్మరణ సభను భారీగా నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం

    Ramoji Rao : మీడియా మొఘల్  రామోజీరావు గురించి ఎంత చెప్పుకున్నా...

    Hyper Aadi : నా పేరు ఆది.. నాది ఆంధ్రప్రదేశ్ నేను డిప్యూటీ సీఎం తాలూకా.. మళ్లీ రెచ్చిపోయిన హైపర్ ఆది

    Hyper Aadi : ఏపీ ఎన్నికల్లో విజయం తర్వాత పీపుల్స్ మీడియా...

    Nagarjuna : నాగార్జున కెరీర్ ను అమాంతం పైకి తీసుకెళ్లిన అయిదు మూవీలు ఇవే.. ఓ సారి లుక్కేద్దాం

    Nagarjuna : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగార్జున రూటే సెపరేటు.. అక్కినేని...

    YS Jagan : జగన్ కు భారీ షాక్.. నిబంధనలు విస్మరిస్తే అంతే..!

    YS Jagan : చంద్రబాబు సర్కార్ మాజీ సీఎం జగన్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rajinikanth : మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రజనీకాంత్ కు ఆహ్వానం

    Rajinikanth : ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొనాలని తమిళ...

    Janhvi Kapoor : నాకు తెలియకుండానే పెళ్లి కూడా చేస్తారేమో.. బాలీవుడ్ ముద్దుగుమ్మ సంచలన వ్యాఖ్యలు

    Janhvi Kapoor : బాలీవుడ్‌ హీరోయిన్‌, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌...

    1983 Mahanadu : దేశ రాజకీయాల్లో సంచలనం ‘1983 మహానాడు’.. ఎన్టీఆర్ పిలుపుతో హేమాహేమీలంతా ఒక్కచోటకు

    1983 Mahanadu : తెలుగోడి తెగువను ప్రపంచానికి చాటారు అన్న ఎన్టీఆర్....

    Rajinikanth : దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న రజనీకాంత్

    Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ కు మరో అరుదైన గౌరవం...