31.1 C
India
Sunday, May 12, 2024
More

    Sobhita Dhulipala : కాల్ గర్ల్ గా పనిచేసిందా అన్నట్టుగా నటించేసింది!

    Date:

    Sobhita Dhulipala
    Sobhita Dhulipala

    Sobhita Dhulipala : తెలుగు సినిమా ఇండస్ట్రీలో  తెలుగు అమ్మాయిలు తక్కువే. పరభాషా హీరోయిన్లకే ప్రాధాన్యం ఎక్కువ. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికే అవకాశాలు ఇస్తుంటారు. దీంతో సొంత భాష హీరోయిన్లు అవకాశాల్లేక ఇబ్బందులు పడుతుండటం సహజమే. ఈనేపథ్యంలో తెలుగమ్మాయి శోభిత ధూళిపాల సినిమాల్లో దూసుకుపోతోంది. సమకాలీనంగా తనదైన స్టైల్లో నటన మీద ప్రత్యేక ఫోకస్ పెడుతోంది.

    అడివి శేషుతో మేజర్ సినిమాలో నటించి మెప్పించింది. నైట్ మేనేజర్, మేడ్ ఇన్ హెవెన్ సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించి ప్రశంసలు అందుకుంది. ఇంకా పలు చిత్రాల్లో తన నటనకు గాను అద్భుత పర్ఫార్మెన్స్ చూపించింది. ప్రస్తుతం కాల్ గర్ల్ పాత్రలో నటించి మెప్పించేందుకు సిద్ధమైంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది.

    దేవ్ పటేల్ నటించిన మంకీ మ్యాన్ తో హాలీవుడ్ లో ప్రవేశించింది. పొన్నియిన్ సెల్వన్ 1, పీఎస్ II (2022), మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 1, సీజన్ 2లలో శోభిత హాలీవుడ్ లో తన ప్రస్థానాన్ని కొనసాగించింది. మంకీ మ్యాన్ ఇటీవల అంతర్జాతీయంగా విడుదలై సంచలనం కలిగించింది. ది న్యూయార్క్ టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభిత మాట్లాడుతూ తన పాత్రల తీరు గురించి వివరించింది.

    మంకీ మ్యాన్ లో సీత అనే కాల్ గర్ల్ పాత్రలో శోభిత నటించింది. ఏ పాత్ర అయినా అవలీలగా చేసే శోభిత ఈ పాత్రను చాలెంజింగ్ గా తీసుకుని చేసింది. మంచి మార్కులు కొట్టేసింది. దీంతో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. శోభిత దేశంలో తన మొదటి చిత్రం అనురాగ్ కశ్యప్ 2016 చిత్రం రామన్ రాఘవ్ 2.0 విడుదలకు ముందే మంకీ మ్యాన్ సీత పాత్ర కోసం అడిషన్ లో పాల్గొంది.

    మొదటి చిత్రం హాలీవుడ్ చిత్రంగా దేవ్ డైరెక్షన్ డెబ్యూ మూవీని ఎంచుకోవడం రిస్కే. కానీ నమ్మకంతో చేసింది. నమ్మకం, భయం, దుర్భలత్వం ఉన్న పాత్రలను కూడా సులభంగా నటించి మెప్పించింది. ఇలా తనదైన నటన కౌశలంతో దూసుకుపోతున్న శోభిత మరిన్ని మంచి  పాత్రలు పోషించాలని చూస్తోంది.

    Share post:

    More like this
    Related

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Miss India Beauty : హీరోయిన్ కంటే కాల్ గర్ల్ బాగుంది.. మిస్ ఇండియా సుందరి

    Miss India Beauty : శోభిత దూళిపాళ్ల తెలుగింటి అమ్మాయి.అంతే కాదు...

    Sobhita Dhulipala : రెడ్‌ బాడీకాన్ డ్రెస్‌లో హాట్‌గా నాగచైతన్య భామ..!

    Sobhita Dhulipala : శోభిత ధూళిపాలను మూవీస్, వెబ్ సిరీస్‌లో చూస్తూనే...

    Sobhita Dhulipala : శోభితా ధూళిపాళ.. టాలెంట్ మీట్స్ స్టైల్

    Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ వైవిధ్యమైన నటి. హిందీ, మలయాళం,...