34.6 C
India
Sunday, April 28, 2024
More

    Sobhita Dhulipala : సోకుల విందు ఇచ్చిన శోభితా దూళిపాళ్ల.. ఫుల్ జోష్ లో తెలుగు పిల్ల

    Date:

    Sobhita Dhulipala : 2016లో రామన్ రాఘవ్ 2.O ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శోభిత దూళిపాల. దీనికి ముందు మోడలింగ్ చేసింది. మిస్ ఎర్త్ 2013కు భారత్ కు ప్రాతినిధ్యం వహించింది. అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ ‘మేడ్ ఇన్ హెవెన్’లో కీ రోల్ లో కనిపించింది.

    ఇక, తెలుగులో గుఢచారి, మేజర్, మలయాళంలో మూతోన్, కురుప్, తమిళంలో పొన్నియిన్ సెల్వన్ 1, 2లలో చేసింది. హిందీ సిరీస్ ‘ది నైట్ మేనేజర్’లో కూడా నటించింది.

    ఇప్పటి వరకు శోభిత 13 చిత్రాల్లో నటించారు. ఇక వెబ్ సిరీస్ లు మూడింటిలో చేసింది. చాలా అవార్డులకు నామినేట్ అయినా ఏవీ ఆమెను వరించలేదు. చివరగా.. ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులో ‘ది నైట్ మేనేజర్’కు సంబంధించి ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకుంది.
    తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, ఇంగ్లిష్ చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది ధూళిపాల. తన అందంతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది.

    అందాల వడ్డనలో తనకు సాటి లేరని నిరూపించుకుంటుంది.

    ఫొటో షూట్‌లో హాట్ హాట్‌గా ఫోజులిస్తూ మై మరపిస్తుంది.

    స్లీవ్ లెస్ డ్రెస్‌లో సోకులు చూపిస్తూ రచ్చ చేస్తోంది.

    తెలుగు గడ్డపైనే పుట్టినా సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం మాత్రం బాలీవుడ్ లో జరిగింది.

    2018లో గూఢచారితో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.

    ‘రామన్ రాఘవ్ 2.0’ పొన్నియిన్ సెల్వన్: II ఆమెకు బాగా గుర్తింపు సంపాదించి పెట్టాయి.

    ప్రస్తుతం మూడు సినిమా ప్రాజెక్టులతో పాటు వెబ్‌ సిరీస్‌లలోనూ నటిస్తోంది.

    రీసెంట్ గా తన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

    ఈ తెలుగు పిల్ల అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

    కవ్వింపుతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది దూళిపాళ్ల.

    స్లీవ్ లెస్ డ్రెస్‌లో సోకులన్నీ ప్రదర్శిస్తూ ప్రదర్శిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది.

    Share post:

    More like this
    Related

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    Indian Film Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్? కొనసాగుతుందా?

    Indian Film Industry : సాధారణంగా వీకెండ్ ను సద్వినియోగం చేసుకునేందుకు...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    Tamil Actor : తెలుగు మార్కెట్ కు దూరం అవుతున్న తమిళ నటుడు..? కారణం ఇదే!

    Tamil Actor : ఈ తమిళ నటుడికి గతంలో తమిళం కంటే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Miss India Beauty : హీరోయిన్ కంటే కాల్ గర్ల్ బాగుంది.. మిస్ ఇండియా సుందరి

    Miss India Beauty : శోభిత దూళిపాళ్ల తెలుగింటి అమ్మాయి.అంతే కాదు...

    Sobhita Dhulipala : కాల్ గర్ల్ గా పనిచేసిందా అన్నట్టుగా నటించేసింది!

    Sobhita Dhulipala : తెలుగు సినిమా ఇండస్ట్రీలో  తెలుగు అమ్మాయిలు తక్కువే....

    Sobhita Dhulipala : రెడ్‌ బాడీకాన్ డ్రెస్‌లో హాట్‌గా నాగచైతన్య భామ..!

    Sobhita Dhulipala : శోభిత ధూళిపాలను మూవీస్, వెబ్ సిరీస్‌లో చూస్తూనే...

    Sobhita Dhulipala : శోభితా ధూళిపాళ.. టాలెంట్ మీట్స్ స్టైల్

    Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ వైవిధ్యమైన నటి. హిందీ, మలయాళం,...