25 C
India
Monday, July 8, 2024
More

    Dr. Jai : డా.జై గారిని సన్మానించిన సోనూసూద్.. వీడియో

    Date:

    Sonusood honored Dr. Jai Garu : రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని..అలాంటి వారిని ఆదుకునేందుకు..వారికి తనవంతుగా ఏదో ఒక సాయం చేయాలనే తపనతో అమెరికాలోని ప్రవాసాంధ్రులు, డాక్టర్ జై జగదీశ్ బాబు యలమంచిలి గారు బృహత్తర కార్యక్రమానికి పూనుకున్నారు. ఆపద సమయంలో ఆదుకునేందుకు యూబ్లడ్ యాప్ ను తీసుకొచ్చి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.

    ఈనేపథ్యంలో తాజాగా డా.జగదీశ్ బాబు యలమంచిలి గారు వ్యక్తిగత పనులపై హైదరాబాద్ వచ్చారు. పలు కార్యక్రమాల్లో బిజీబిజీగా పాల్గొంటున్నారు. నిన్న హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ ను కలిశారు. సోనూ సూద్ యూబ్లడ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా  డా. జై గారిని సోనూ సూద్ సన్మానించారు. డా. జై గారికి సన్మానం చేస్తూ సోనూ సూద్ ‘‘జై గారిని హీ హిజ్ గ్రేట్ గై..గ్లాడ్ బెస్ యూ’’ అని కొనియాడగా దీనికి జై గారు సోనూకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం యూబ్లడ్ డైరీని సోనూ సూద్ కు డా.జై జగదీశ్ బాబు యలమంచిలి అందించారు.

    కాగా, డా. జై జగదీశ్ గారు యూబ్లడ్ యాప్ ప్రాముఖ్యతను, ఆవశ్యకతను పలువురు ప్రముఖులకు వివరించుకుంటూ వస్తున్నారు. ఇటీవల అమెరికా పర్యటనకు వచ్చిన శ్రీకాంత్ కు యూబ్లడ్ సేవలను వివరించగా ఆయన జై గారి సేవలను కొనియాడారు. తాజాగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి.. డా. జై గారికి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలువగా యూబ్లడ్ యాప్ సేవలను గురించి వివరించారు. ఈ సేవలపై కోటి హర్షం వ్యక్తం చేశారు.

    Share post:

    More like this
    Related

    Deputy CM Pawan : డిప్యూటీ సీఎం సంచలన నిర్ణయం.. ప్రజలను భాగస్వామ్యం చేసే దిశగా యాక్షన్ ప్లాన్

    Deputy CM Pawan : పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత...

    Double iSmart : ఈ పాట సరిపోదు! పూరీ-రామ్ కాంబోకు ఇన్ స్టంట్ హిట్ కావాలి

    Double iSmart : దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘లైగర్’తో విజయ్ దేవరకొండకు,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dr. Jai : టీడీపీ చారిత్రక విజయం తర్వాత తెలుగునేలపై డా.జై గారు.. విజేతలకు అభినందన

    Dr. Jai Garu : అభివృద్ధి ప్రదాత,  పాలన దక్షుడు, సమర్థ...

    Dr. Jai : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో డా. జైగారికి ఘన స్వాగతం..‘కోటి’తో మీట్

    UBlood Founder Dr. Jai : అన్ని దానాల్లో కెల్ల రక్తదానం...

    Varshikotsava Celebrations : ఎడిసన్ న్యూజెర్సీ లో సాయిదత్త పీఠం శ్రీశివవిష్ణు టెంపుల్ 10వ వార్షిక ఉత్సవాలు ప్రారంభం

    Varshikotsava Celebrations : భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక అమెరికాలోనూ వెల్లివిరుస్తోంది. అమెరికాలోని...