24.1 C
India
Monday, July 1, 2024
More

    Sukumar – Lokesh Kanakaraj : సుకుమార్ ఫోకస్ దానిపైనే.. మరి లోకేశ్ కనకరాజ్ పరిస్థితేంటి…

    Date:

    Sukumar - Lokesh Kanakaraj
    Sukumar – Lokesh Kanakaraj

    Sukumar – Lokesh Kanakaraj : తెలుగులో ప్రస్తుతం టాప్ డైరెక్టర్లలో ఒకరు సుకుమార్. పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రమోషన్ పొందాడు. పుష్ప 2 కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పెద్దగా బడ్జెజ్ లేకున్నా.. కథ, కథాంశం నమ్ముకుని అగ్ర హిరోతో భారీ హిట్ కొట్టడంలో సుకుమార్ ది అందవేసిన చేయి.

    తమిళంలో ఉన్న మరో స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజుది కూడా దాదాపు ఇదే కోవ అయినప్పటికీ కనకరాజు గ్రాండ్ గా మూవీని తీయాలని భావిస్తాడు. లోకేశ్ కనకరాజ్ ఈ మధ్య తీసిన విక్రమ్ మూవీ పాన్ ఇండియా లెవల్లో ఒక పెను సంచలనం. రజినీకాంత్ తో తీసిన మరో మూవీ జైలర్ ఊహకందని విజయంతో దూసుకుపోయింది. తమిళ స్టార్ హిరో రజినీ కాంత్ కు పెద్ద హిట్ ఇచ్చిన లోకేశ్ కనకరాజు అందరి దృష్టిలో పడ్డాడు.

    జైలర్ మూవీ భారీ బడ్జెట్ తో తీసినప్పటికీ బ్లాక్ బ్లస్టర్ హిట్ కావడంతో అభిమానులు లోకేశ్ కనకరాజును పొగడ్తల్లో ముంచెత్తారు. ప్రస్తుతం రజినీకాంత్ తోనే కూలీ అనే సినిమాను తెర కెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో భారీ విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లోకేశ్ కనకరాజ్, రజినీ కాంత్ ఇద్దరు కూలీ మూవీపై చాలా అంచనాలు పెట్టుకున్నారని తెలుస్తోంది.

    ఇటు సుకుమార్ పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్నారు. ముందుగా అనుకున్నట్లు ఆగస్టు 15న మూవీని రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ  ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని డిసెంబర్ కు పొడిగించారు. అయినా సుకుమార్ బాధపడటం లేదంటా.. విజయం కోసం ఎన్ని రోజులైనా నిరీక్షించిన తప్పులేదు. కానీ ప్రేక్షకులను ఏ మాత్రం నిరాశపర్చకూడదని భావిస్తున్నాడు. అందుకోసమే ఇప్పటికే రెండు సార్లు పుష్ప 2 వాయిదా పడింది. అయితే ఈ ఇద్దరి డైరెక్టర్లకు పెద్దగా తేడా లేకున్నా.. సినిమా హిట్ కోసం ఇద్దరు వేరు వేరు ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్కరు కథ మీద దృష్టి పెడితే మరొకరు గ్రాండ్ గా తీసి విజయం సాధించాలని భావిస్తుంటారు.

    Share post:

    More like this
    Related

    America : అమెరికాలో ఖమ్మం జిల్లా విద్యార్థి మృతి

    America : ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చిన్నకొరుకొండి గ్రామానికి చెందిన...

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి

    Nigeria : నైజీరియాలో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈశాన్య బోర్నూ...

    NRI Celebrations India Victory : భారత్ టీ20 కప్పు సాధించడంతో ఎన్ఆర్ఐల సంబురాలు

    NRI Celebrations India Victory : టీమిండియా టీ20 పొట్టి కప్పును...

    Prize Money : టీ20 ప్రపంచకప్ విజయంతో టీమిండియాకు లక్ష్మీ కటాక్షం.. రన్నరప్ కు కూడా..

    Prize Money : టీ-20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరితంగా సాగిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rashmika Mandanna : రష్మికా ఈడా ఉంటా ఆడా ఉంటా.. అర డజన్ సినిమాలతో ఫుల్ బిజీ..

    Rashmika Mandanna : రష్మిక మందన్నా చేతి నిండా సినిమాలతో పూర్తి...

    Pushpa 2 : ‘పుష్ప’ కూడా ఆ మూవీ దారిలోనే వెళ్తున్నాడా?

    Pushpa 2 : పుష్ప: ది రైజ్..  తెలుగు తెర మీదే...