32.9 C
India
Wednesday, June 26, 2024
More

    Nellore : కారును ఢీకొట్టిన పెద్దపులి.. నెల్లూరు-ముంబై హైవేపై ఘటన

    Date:

    Nellore
    Nellore

    Nellore : వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారును పెద్దపులి ఒక్కసారిగా ఢీకొట్టింది. ఊహించని ఈ పరిణామంతో కారులోని ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ కారును పెద్దపులి ఢీకొట్టింది. బద్వేలుకు చెందిన వ్యక్తులు కారులో నెల్లూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డును దాటే క్రమంలో పెద్దపులి అటుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు పెద్దపులిని కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పులి కాళ్లకు తీవ్ర గాయాలైనప్పటికీ అడవిలోకి పరుగులు తీసిందని అన్నారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్యంసమైంది.

    మర్రిపాడు మండలం పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దపులి సంచరిస్తోందన్న వార్తతో మర్రిపాడు మండల వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. పెద్దపులి కోసం అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపడతామని వెల్లడించారు.

    Share post:

    More like this
    Related

    Sravanthi Chokkarapu : స్రవంతి చొక్కారాపు అందాల ఆరబోతపై.. ఆమె భర్త ఘూటు వ్యాఖ్యలు

    Sravanthi Chokkarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాతో పాటు.. ప్రీ...

    Open Relationship : ‘ఓపెన్ రిలేషన్‌ షిప్’ అంటే ఏంటి..? ఇతర వ్యక్తులతో అఫైర్ పెట్టుకోవచ్చా..?

    Open Relationship : సంప్రదాయమైన వివాహ వ్యవస్థ మారదు, కానీ రిలేషన్‌షిప్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Road Accident : గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి

    Road Accident in Gadwala : తెలుగు రాష్ట్రాల్లోని గత కొన్ని...

    Crime News : నిలిపి ఉన్న లారీ కిందకు దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి

    Crime News : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....

    Earthquake : రాష్ట్రంలో 2 జిల్లాల్లో భూకంపం.. పరుగులు తీసిన జనం..

    Earthquake : తిరుపతి, నెల్లూరు జిల్లాలలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి....

    Dharmapuri MLA : ధర్మపురి ఎమ్మెల్యే కారు బోల్తా.. ఆస్పత్రికి తరలింపు. 

    Dharmapuri MLA Car Accident : ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే...