33.8 C
India
Sunday, May 12, 2024
More

    Some zodiac signs are very emotional : ఈ రాశుల వారికి భావోద్వేగాలు ఎక్కువ

    Date:

     

    Some zodiac signs are very emotional :

    జ్యోతిష్యంలో . వారిని నిర్లక్ష్యం చేస్తే తట్టుకోలేరు. తెగ ఫీలయి బాధపడుతూ ఉంటారు. తమ గురించి ఎవరు పట్టించుకోవడం లేదని బాధపడుతుంటారు. జీవిత భాగస్వామి తనను ప్రేమగా చూడటం లేదని నిందిస్తుంటారు. వారిలో కింది రాశుల వారు ప్రధానంగా ఉంటారు. వారి క్షేమం కోసం ఎవరు ప్రయత్నించడం లేదని లోపలే కుమిలిపోతుంటారు.

    మిథున రాశివారు కోపంగా ఉంటారు. మానసికంగా నిర్లక్ష్యం చేసినట్లు అనిపిస్తే తట్టుకోలేరు. బిగ్గరగా అరుస్తారు. వారితో ఎవరు సఖ్యతగా లేకపోయినా భరించలేరు. వారిని ఎవరైనా ప్రశంసించకపోతే బాధపడుతూ ఉంటారు. కర్కాటక రాశి వారు కూడా భావోద్వేగాలకు లోనవుతారు. వారిని నిర్లక్ష్యం చేస్తే సహించలేరు. ఎవరు తమను పట్టించుకోవడం లేదని కుమిలిపోతుంటారు.

    కన్యారాశి వారు కూడా తమ పట్ల ఎవరు శ్రద్ధ చూపడం లేదని అలుగుతారు. వారి భావోద్వేగాలను బయట పెడుతుంటారు. తమను నిర్లక్ష్యం చేస్తే తట్టుకోలేరు. కుంభరాశి వారు కూడా ఎమోషనల్ ఉండేవారిలో ఒకరు. తమను ఓదార్చే వారే లేరని తెగ ఇదైపోతుంటారు. మానసికంగా కుంగి పోతారు. ఇతరులు తమను ప్రేమగా చూడటం లేదని బాధపడుతుంటారు.

    మీన రాశి వారు దయ గలవారు. సానుభూతి పరులు. భావోద్వేగాలకు లోనవుతారు. తమను నిర్లక్ష్యం చేస్తే తట్టుకోలేరు. ఒంటరిగా ఉన్నామని బాధపడుతుంటారు. తమ అంతర్గతంలో చాలా విచారం వ్యక్తం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ రాశుల వారు తమలో ఉన్న గుణాల పరంగా భావోద్వేగాలకు లోనవుతారు. తమను పట్టించుకోకపోతే కలత చెందుతుంటారు.

    Share post:

    More like this
    Related

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    5th November Horoscope : నేటి రాశి ఫలాలు

    5th November Horoscope : మేష రాశి వారికి అనుకున్న పనులు...

    Horoscope Today : నేటి రాశి ఫలాలు

    Horoscope Today : మేషరాశి వారికి అవసరానికి సాయం చేస్తారు. విరోధులపై...

    Horoscope today : నేటి రాశి ఫలాలు

    Horoscope today  మేష రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. ఒక...

    Today Horoscope : నేటి రాశి ఫలాలు

    Today Horoscope మేష రాశి వారికి విజయాలు దక్కుతాయి. చేపట్టిన పనులు పూర్తి...