33.5 C
India
Monday, June 24, 2024
More

    Hyderabad News : పన్నులు చెల్లిస్తున్నాం.. మంచి రోడ్లు కావాలి

    Date:

    Hyderabad News
    Hyderabad News

    Hyderabad News : అధ్వానంగా మారిన రోడ్డును రిపేర్ చేయాలని డిమాండ్ చేస్తూ వర్షపు నీటితో నిండిన గుంతలో ఓ మహిళ హైదరాబాద్ నాగోల్ డివిజన్ ఆనంద్ నగర్ లో గురువారం నిరసన తెలిపింది. కుంట్లూర్ కు చెందిన గోటేటి నిహారిక ప్రతిరోజూ ఈ మార్గంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుంటారు. వారం రోజుల క్రితం చౌరస్తాలోని రోడ్డుపై నున్న గుంతల కారణంగా వాహనంపై నుంచి కిందపడి గాయపడింది. ఇటీవల వర్షాలకు నీరు నిలిచి ఆ గుంతలన్నీపెద్దవిగా మారాయి. దీంతో గురువారం ఆ గుంతల్లో ఆమె బైఠాయించి నిరసన తెలిపారు. తాము పన్నులు చెల్లిస్తున్నామని, మంచి రోడ్లు కావాలని ప్లకార్డులు ప్రదర్శించారు. స్థానిక మహిళలు ఇద్దరు ఆమెకు మద్దతుగా నిలిచారు.

    చౌరస్తాలో వాహనాలు భారీగా నిలిచిపోవడంతో మహిళా పోలీసులు ఆమెను పక్కకు తీసుకొచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అక్కడికి వచ్చి ఎన్నికలు కోడ్ ముగియగానే పనులు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ఈ సందర్భంగా నాగోల్ పోలీసులు ఆమె వివరాలను నమోదు చేసుకున్నారు.

    Share post:

    More like this
    Related

    Ramoji Rao : రామోజీరావు సంస్మరణ సభను భారీగా నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం

    Ramoji Rao : మీడియా మొఘల్  రామోజీరావు గురించి ఎంత చెప్పుకున్నా...

    Hyper Aadi : నా పేరు ఆది.. నాది ఆంధ్రప్రదేశ్ నేను డిప్యూటీ సీఎం తాలూకా.. మళ్లీ రెచ్చిపోయిన హైపర్ ఆది

    Hyper Aadi : ఏపీ ఎన్నికల్లో విజయం తర్వాత పీపుల్స్ మీడియా...

    Nagarjuna : నాగార్జున కెరీర్ ను అమాంతం పైకి తీసుకెళ్లిన అయిదు మూవీలు ఇవే.. ఓ సారి లుక్కేద్దాం

    Nagarjuna : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాగార్జున రూటే సెపరేటు.. అక్కినేని...

    YS Jagan : జగన్ కు భారీ షాక్.. నిబంధనలు విస్మరిస్తే అంతే..!

    YS Jagan : చంద్రబాబు సర్కార్ మాజీ సీఎం జగన్ కు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hyderabad News : సెల్ ఫోన్ చోరీ ముఠా అరెస్టు.. గాయపడిన మసూద్

    Hyderabad News : సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కరడుకట్టిన...

    Hyderabad News : ఇంటి అద్దె కోసం వచ్చి.. ఇంటి ఓనర్ పై అపరిచితుల దాడి

    Hyderabad News : హైదరాబాద్ ఉప్పల్ లోని చిలకానగర్ లో ఓ...

    Signal Break : సిగ్నల్ బ్రేక్.. సికింద్రాబాద్ లో మూడు పల్టీలు కొట్టిన కారు

    Signal Break : సికింద్రాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....

    Hyderabad News : కుత్బుల్లాపూర్ లో దారుణం.. క్యాబ్ డ్రైవర్ ను గాయపరిచి దోపిడీ

    Hyderabad News : హైదరాబాద్ కుత్బుల్లాపూర్ లో దారుణం జరిగింది. అర్ధరాత్రి...