32.9 C
India
Wednesday, June 26, 2024
More

    Harshavardhan Rane : పెళ్లయిన బాలీవుడ్ బ్యూటీతో యంగ్ హీరో డేటింగ్.. ఇంతకీ ఎవరంటే?

    Date:

    Harshavardhan Rane :

    రంగుల ప్రపంచంలో కలవడం విడిపోవడం కామనే. ఎంతో మంది సెలబ్రెటీలకు ఇది ఒక అలవాటుగా మారిపోయింది. తమను ఎన్ని కళ్లు అబ్జర్వ్ చేస్తున్నాయో వీరు పట్టించుకోరు. ఇటీవల ఒక టాలీవుడ్ అప్ కమింగ్ హీరో బీ టౌన్ లో ఒక బ్యూటీతో అది కూడా పెళ్లయి ఒక పాప ఉన్న అప్ కమింగ్ ఆర్టిస్ట్ తో డేటింగ్ చేస్తున్నాడు. వీరు దిగిన ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ జంట గురించి మరింత తెలుసుకుందాం.

    హర్షవర్ధన్ రాణే తెలుగు ఫ్యామిలీకి చెందిన ఈ ఆర్టిస్ట్ ప్రస్తుతం బాలీవుడ్ లో బాగా రాణిస్తున్నాడు. చూసేందుకు పక్కింటి అబ్బాయిలా కనిపించడం, మంచి పర్సనాలిటీ ఉండడంతో అతనికి అమ్మాయిలు త్వరగానే కనెక్ట్ అవుతారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనకు సరైన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లోకి వెళ్లాడు. అక్కడ రాణిస్తున్నాడు. పైగా ముంబై సినీ లవర్స్ హర్షకు బాగా కనెక్ట్ అయ్యారు. బీ టౌన్ఇప్పటికే పలువురు హీరోయిన్లతో డేటింగ్ చేసిన హర్ష ప్లే బాయ్ గా ఇమేజ్ సంపాదించుకున్నాడు. కిమ్ శర్మ, మీనాక్షి దాస్లతో పాటు మరికొందరు బాలీవుడ్ భామలతో హర్ష ప్రేమాయణం కూడా సాగించడు.

    ఎంత స్పీడ్గా కనెక్ట్ అవుతాడో.. అంతే స్పీడ్గా బ్రేకప్ చెప్తాడు హర్ష. ఈయనకు సంబంధించి నెట్టింట ఓ రూమర్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ బ్యూటీ.. అది కూడా పెళ్లి అయిన అందులో ఒక పాప కూడా హీరోయిన్ తో రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నాడు. ఆమే సంజీదా షేక్.. కువైట్ బ్యూటీ కొన్నేళ్ల క్రితం బీ టౌన్ లో సెటిల్ అయింది. బుల్లితెరపై తన కెరీర్ ను ప్రారంభించి మెల్లగా వెండితెర వైపు అడుగులు వేస్తోంది. తన కెరీర్ప్రారంభంలో సహ నటుడు అమీర్ అలీని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అప్పట్లో చాలా ఫేమస్ అయ్యింది. వీరికి ఒక పాప పుట్టిన తర్వాత మనస్పర్థలు వచ్చి 2021లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి సంజీదా సింగిల్ గానే ఉంటుంది.

    ప్రస్తుతం ఆమె హర్షతో రిలేషన్షిప్లో ఉన్నట్లు టాక్. ఈ జంట కలిసి ఫారిన్ టూర్లకు కూడా వెళ్తున్నారట. ప్రస్తుతం వారు పారిన్ టూర్ లో తీసుకున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. అయితే వీటిని ఎవరైనా మార్ఫింగ్ చేశారా? అన్న అనుమానం కొందరికి కలిగినా ఇటు హర్ష, అటు సంజీదా పోస్ట్ చేసిన ఫొటోలోని బ్యాగ్రౌండ్ చూసుకుంటే రెండూ మ్యాచ్ కావడంతో వారు నిజంగానే రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై హర్షను విలేకరులు ప్రశ్నించగా ఇలాంటి వార్తలు నన్ను ఇబ్బంది పెట్టలేవు. జర్నలిస్టులకు టార్గెట్లు ఉంటాయి కాబట్టి ఇలాంటి కథనాలు రాస్తుంటారు.. కాబట్టి నేను వీటిని పట్టించుకోను అంటూ సమాధానం ఇచ్చాడు.

    Share post:

    More like this
    Related

    5G Spectrum Auction : రెండు రోజుల్లోనే ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలం

    5G Spectrum Auction : దేశంలో మంగళవారం నుంచి ప్రారంభమైన స్పెక్ట్రమ్...

    Sravanthi Chokkarapu : స్రవంతి చొక్కారాపు అందాల ఆరబోతపై.. ఆమె భర్త ఘూటు వ్యాఖ్యలు

    Sravanthi Chokkarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు సోషల్ మీడియాతో పాటు.. ప్రీ...

    Open Relationship : ‘ఓపెన్ రిలేషన్‌ షిప్’ అంటే ఏంటి..? ఇతర వ్యక్తులతో అఫైర్ పెట్టుకోవచ్చా..?

    Open Relationship : సంప్రదాయమైన వివాహ వ్యవస్థ మారదు, కానీ రిలేషన్‌షిప్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kangana Ranaut: హీరోయిన్లను ఎంజాయ్ చేసింది చాలు.. ఇక రిటైర్ అయిపో.. కరణ్‌ జోహార్ పై కంగనా ఫైర్..!

    Kangana Ranaut బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ అనగానే వెంటనే గుర్తుకు...

    Sherlyn Chopra : ఆ డైరెక్టర్ నా బ్రెస్ట్ ను ముట్టుకోవచ్చా అంటూ అడిగాడు.. షెర్లిన్ చోప్రా సంచలన కామెంట్స్!

    Sherlyn Chopra బాలీవుడ్ హాట్ బ్యూటీలలో షెర్లిన్ చోప్రా ఒకరు.. ఈమె...

    Janhvi Kapoor : భారీ పరువాలతో టెంపరేచర్ పెంచేస్తున్న జాన్వీకపూర్.. ఆ డ్రెస్ ఏంట్రా బాబు..!

    Janhvi Kapoor బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ఈ నడుమ సోషల్ మీడియాను...