26.4 C
India
Tuesday, June 18, 2024
More
    Home Blog Page 1527

    కృష్ణ అంత్యక్రియలపై మహేష్ పై విమర్శల జడివాన

    Did mahesh babu make a mistake regarding krishna funeral
    Did mahesh babu make a mistake regarding krishna funeral
    Did mahesh babu make a mistake regarding krishna funeral
    Did mahesh babu make a mistake regarding krishna funeral

    సూపర్ స్టార్ మహేష్ బాబు పై తీవ్ర స్థాయిలో విమర్శల జడివాన ఎక్కువైంది. ఘనమైన చరిత్ర కలిగిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు సాధారణ మనిషి వలె మహాప్రస్థానంలో చేయడం ఏంటి ? అని అటు అభిమానులు ఇటు సినిమా రంగంలోని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు కూడా. మహేష్ బాబు తండ్రి విషయంలో చాలా తప్పు చేసాడని ఘాటుగా విమర్శిస్తున్నారు.

    చరిత్ర సృష్టించిన వాళ్ళ అంత్యక్రియలు తప్పకుండా అదేస్థాయిలో చేస్తారు. ఫామ్ హౌజ్ లో చేయడం పరిపాటి …… కృష్ణ అంత్యక్రియలను ఫామ్ హౌజ్ లో కాకుండా , పద్మాలయా స్టూడియోస్ లో కాకుండా మహాప్రస్థానంలో చేయడం ఏంటని విమర్శల జడివాన కురిపిస్తున్నారు. అయితే ఇదే సమయంలో మహేష్ బాబు ఇలా ఆలోచించి ఉండకపోవచ్చని , లేదంటే మహేష్ మదిలో మరో ఆలోచన ఏదైనా ఉందేమోనని అందుకే అంత్యక్రియలు అలా చేసి ఉంటాడని వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు.

    ఈ విమర్శల వల్ల కావచ్చు కృష్ణ స్మారకం భారీ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట కృష్ణ కుటుంబ సభ్యులు. కృష్ణ నటించిన పలు చిత్రాల షీల్డ్ లతో పాటుగా ఆయన సాధించిన అవార్డులను కూడా స్మారకంలో పెట్టేలా ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. Did mahesh babu make a mistake regarding krishna funeral

    క్లీవేజ్ షోతో పిచ్చెక్కించిన దిశా పటాని

    Disha patani cleavage show
    Disha patani cleavage show
    Disha patani cleavage show
    Disha patani cleavage show

    హాట్ భామ దిశా పటాని క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది. ఈ భామ అందాలను ఆరబోయడంలో సిద్దహస్తురాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అవకాశం చిక్కితే చాలు ఈ భామ వీర లెవల్లో రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూనే ఉంది. ఈ భామ అందాలకు కుర్రాళ్ళు ఫిదా అవుతూనే ఉన్నారు. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో పీకల్లోతు ప్రేమాయణం సాగించింది ఈ భామ.

    యితే టైగర్ కు దిశా కు ఎక్కడో తేడా కొట్టడంతో అతడికి గుడ్ బై చెప్పేసింది. తన ఫిజిక్ ట్రైనర్ అయిన ఫారినర్ తో జోరుగా ప్రేమాయణం సాగిస్తోంది. అతడితో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతోంది. ఇక తాజాగా మిర్రర్ ముందు క్లీవేజ్ షో చేస్తూ అలాగే థైస్ ని సెక్సీగా ప్రదర్శించి పిచ్చెక్కించింది. పొంగుకొస్తున్న ఎద అందాలను చూసి కుర్రాళ్ళు ఊహాలోకాల్లో తేలిపోతున్నారు. 

    Mahesh babu- krishna- nani movie:మహేష్ సినిమా అట్టర్ ప్లాప్ అవుతుందని ముందే చెప్పిన కృష్ణ

    Krishna pridiction on Mahesh babu's nani movie
    Krishna pridiction on Mahesh babu's nani movie
    Krishna pridiction on Mahesh babu's nani movie
    Krishna pridiction on Mahesh babu’s nani movie

    మహేష్ బాబు హీరోగా నటించిన ఓ సినిమా చూసిన సూపర్ స్టార్ కృష్ణ ఆ సినిమా అట్టర్ ప్లాప్ అవుతుందని ముందే చెప్పి సంచలనం సృష్టించాడు. ఇంతకీ కృష్ణ చెప్పిన అట్టర్ ప్లాప్ మూవీ ఏదో తెలుసా …….. ”నాని ” అనే సినిమా గురించి. తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మహేష్ సోదరి మంజుల నిర్మించింది.

    మహేష్ బాబు సరసన బాలీవుడ్ భామ అమీషా పటేల్ నటించింది. ఈ సినిమా విడుదలకు ముందు కృష్ణ కు చూపించారు. మహేష్ సినిమాలను ముందే చూసి హిట్ అవుతుందా ? ప్లాప్ అవుతుందా చెప్పేవాడు కృష్ణ. దాంతో నాని సినిమాను చూసి ఈ సినిమా అట్టర్ ప్లాప్ అవుతుందని , అలా అయితేనే మహేష్ స్టార్ హీరో అవుతాడని ఒకవేళ అలా కాకుండా నాని హిట్ అయితే మహేష్ మాత్రం స్టార్ హీరో కాలేడు అని కుండబద్దలు కొట్టాడట.

    కట్ చేస్తే మహేష్ బాబు నటించిన నాని చిత్రం విడుదల అయ్యింది …… అట్టర్ ప్లాప్ అయ్యింది. దాంతో పెద్ద మొత్తంలోనే నష్టాలు వచ్చాయి. అయితే కృష్ణ చెప్పినట్లుగానే జరిగింది. ఆ తర్వాత మహేష్ పోకిరి సినిమాలో నటించడం అది బ్లాక్ బస్టర్ కావడంతో మహేష్ స్టార్ హీరో అయ్యాడు. కృష్ణ కు పలు చిత్రాలు హిట్ అవుతాయా ? లేదా ? అనేది ఎక్కువగా చెప్పేవాడట. ఎందుకంటే 350 కి పైగా చిత్రాల్లో నటించడం …… ప్రేక్షకుల నాడి పసిగట్టడం వల్లే అని అంటున్నారు.

    హైదరాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం

    Traffic rules changed in hyderabad
    Traffic rules changed in hyderabad:
    Traffic rules changed in hyderabad
    Traffic rules changed in hyderabad:

    హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రూల్స్ మారుతున్నాయి. ఇక నుండి ఇష్టానుసారం రాంగ్ రూట్ లో వెళ్తాము ……. ట్రిపుల్ రైడింగ్ చేస్తామంటే మాత్రం ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పేరుతో తాట తీయడానికి సిద్ధమయ్యారు. రాంగ్ రూట్ లో వెళితే ఏకంగా 1700 రూపాయలు ఫైన్ వేయనున్నారు. అలాగే ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1200 ఫైన్ వేయనున్నారు.

    ఆ ……. మనం ట్రాఫిక్ పోలీసులకు దొరికినప్పుడే కదా ! డబ్బులు కట్టేది అని ఇష్టానుసారం వెళితే …… అలా ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించి వెళ్లిన లిస్ట్ పెద్దది అయిపోయి వేలాది రూపాయలు ఫైన్ గా మారడం ఖాయం. అప్పుడు ఆ ఫైన్ కట్టే కంటే బైక్ లేదా స్కూటీ ని ట్రాఫిక్ వాళ్లకు ఫ్రీగా ఇవ్వడమే బెటర్ అనే నిర్ణయానికి రావడం ఖాయం మరి.

    ఇలా భారీ జరిమానాలకు ట్రాఫిక్ పోలీసులు ఎందుకు సిద్దపడ్డారో తెలుసా …… ట్రాఫిక్ రూల్స్ పాటించే వాళ్లకు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా అడ్డదిడ్డంగా వెళ్లేవాళ్ల వల్ల చాలా ఇబ్బందులు ఎదురౌతున్నాయి. దాంతో ట్రాఫిక్ రూల్స్ పాటించే వాళ్ల కోసం అలాగే ట్రాఫిక్ రూల్స్ ని బ్రేక్ చేసేవాళ్లను అదుపులోకి తీసుకు రావడానికి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి హైదరాబాద్ లో తస్మాత్ జాగ్రత్త. 

    ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించిన ఎలాన్ మస్క్

    donald trump back on twitter
    donald trump back on twitter
    donald trump back on twitter
    donald trump back on twitter

    ట్విట్టర్ అధినేత విభిన్న నిర్ణయాలతో సంచలనం సృష్టిస్తున్న ఎలాన్ మస్క్ తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాడు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఉన్న సమయంలో పలు వివాదాస్పద ట్వీట్ లు చేసాడు. అలాగే అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ , ఆ ఓటమిని ఒప్పుకోకుండా వైట్ హౌజ్ ఖాళీ చేయకుండా రాద్ధాంతం సృష్టించాడు. దాంతో ట్విట్టర్ ట్రంప్ ఖాతాను తొలగించింది.

    ఇక అప్పటి నుండి ట్విట్టర్ అంటే మంట డొనాల్డ్ ట్రంప్ కు. కట్ చేస్తే ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేయడంతో తప్పకుండా ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తాడని అనుకున్నారు. అనుకున్నట్లే జరిగింది. ఎలాన్ మస్క్ – ట్రంప్ ల మధ్య మంచి అనుబంధం ఉండటంతో ఎట్టకేలకు ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాడు. 

    టాలీవుడ్ లో మరో విషాదం : దర్శకుడు మదన్ మృతి

    Another tragedy in Tollywood Death of director Madan
    Another tragedy in Tollywood Death of director Madan
    Another tragedy in Tollywood Death of director Madan
    Another tragedy in Tollywood Death of director Madan

    టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. దర్శకుడు మదన్ బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించాడు. ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ తో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరాడు మదన్. అయితే ఈరోజు నవంబర్ 19 న రాత్రి ఆరోగ్యం విషమించడంతో మరణించాడు. ఈ విషయాన్ని డాక్టర్లు అధికారికంగా కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఆ నలుగురు చిత్రానికి రచన అందించిన మదన్ జగపతి బాబు – ప్రియమణి జంటగా నటించిన పెళ్ళైన Kకొత్తలో చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ప్రవరాఖ్యుడు , గుండె ఝల్లుమంది, గరం , గాయత్రి తదితర చిత్రాలకు దర్శకత్వం వహించాడు. మదన్ అకాల మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    అమ్మకానికి ఇవానా ట్రంప్ ఇల్లు

    Ivana Trump home for sale
    Ivana Trump home for sale
    Ivana Trump home for sale
    Ivana Trump home for sale

    ఇంద్రభవనం లాంటి ఇవానా ట్రంప్ ఇంటిని అమ్మకానికి పెట్టారు. 8,725 చదరపు అడుగుల అందమైన ఈ భవనాన్ని 1992 లో 20 కోట్లకు కొన్నది. చేకొస్లేవియా కు చెందిన ఇవానా అమెరికాలో మోడల్ గా రాణించింది. కాగా అదే సమయంలో అప్పట్లో వ్యాపారవేత్త అయిన డొనాల్డ్ ట్రంప్ తో ప్రేమలో పడింది. దాంతో 1977 లో పెళ్లి చేసుకున్నారు.

    15 ఏళ్ల పాటు కాపురం చేశారు. దాంతో ట్రంప్ – ఇవానా లకు ముగ్గురు పిల్లలయ్యారు. అయితే 1992 లో ట్రంప్ – ఇవానా ల మధ్య విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. దాంతో అప్పటి నుండి మాన్ హట్టన్ లోని ఈ విలాసవంతమైన భవనం లోనే ఉంటోంది ఇవానా ట్రంప్. అయితే 73 ఏళ్ల వయసులో ఈ ఏడాది జూన్ లో తన సొంత ఇంట్లోనే శవమై తేలింది. దాంతో సంచలనంగా మారింది ఈ విషయం. అయితే ఇవానా చనిపోవడంతో ఆమె ముగ్గురు పిల్లలకు ఈ భవంతి అమ్మి డబ్బులు పంచనున్నారట. అప్పట్లో 20 కోట్లకు కొనగా ఇప్పుడు అమ్మకం ద్వారా ఎంత వస్తుందో తెలుసా…… 215 కోట్లకు మించి రాబోతున్నాయి.

    మర్రి శశిధర్ రెడ్డిని బహిష్కరించిన కాంగ్రెస్

    Congress expelled Marri Shasidhar Reddy
    Congress expelled Marri Shasidhar Reddy

    Congress expelled Marri Shasidhar Reddy

    Congress expelled Marri Shasidhar Reddyకాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ కాలం అనుబంధం ఉన్న నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి. అయితే అలాంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. దాంతో కాంగ్రెస్ శ్రేణులు షాక్ అవుతున్నారు. మర్రి శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుండి తొలగించడానికి కారణం ఏంటో తెలుసా……. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని వ్యాఖ్యానించడమే. 

    మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తనయుడిగా రాజకీయ రంగప్రవేశం చేసాడు మర్రి శశిధర్ రెడ్డి . తెలంగాణ విడిపోకముందు పూర్వపు ఆంధ్రప్రదేశ్ లో మంత్రిపదవి కూడా చేపట్టాడు. అలాగే కేంద్రంలో కేబినెట్ హోదా కలిగిన చైర్మన్ పదవి కూడా చేపట్టాడు. సనత్ నగర్ స్థానం నుండి ఎమ్మెల్యే గా విజయం సాధించాడు అప్పట్లో. అయితే ఇటీవల కాలంలో మర్రి శశిధర్ రెడ్డి వరుసగా ఓటమి పాలయ్యాడు. దాంతో కాంగ్రెస్ లో ప్రాధాన్యత తగ్గిపోయింది.

    దానికి తోడు రేవంత్ రెడ్డి అంటే మర్రి శశిధర్ కు పడటం లేదు. ఇక ఇటీవలే బీజేపీ నాయకులతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిసాడు. అలాగే కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని వ్యాఖ్యానించడంతో ఆగ్రహించి న అధిష్ఠానం మర్రి శశిధర్ రెడ్డిని ఆరేళ్ళ పాటు పార్టీ నుండి బహిష్కరించింది.

    చుక్కా రామయ్య జన్మదిన వేడుకలకు రంగం సిద్ధం

    Happy birthday Dr. Chukka ramayya
    Happy birthday Dr. Chukka ramayya
    Happy birthday Dr. Chukka ramayya
    Happy birthday Dr. Chukka ramayya

    స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ పోరాట యోధుడు , విద్యావేత్త అయిన డాక్టర్ చుక్కా రామయ్య జన్మదిన వేడుకలకు రంగం సిద్ధమైంది. నవంబర్ 20 న చుక్కా రామయ్య పుట్టినరోజు కావడం…… పైగా ఈసారి జరిగే పుట్టినరోజు 98 వది కావడంతో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ లో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆయన అభిమానులు, శిష్యులు. 

    విద్యారంగంలో ఎనలేని సేవలు అందించారు చుక్కా రామయ్య. అలాగే భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో రెండు పర్యాయాలు కూడా కీలక పాత్ర పోషించారు. అలాగే ఎమ్మెల్సీ గా కూడా సేవలు అందించారు చుక్కా రామయ్య. దాంతో ఉస్మానియా యూనివర్సిటీ లో రేపు జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు.

    Chukka Ramaiah..an extraordinary Teacher

    Chukka Ramaiah..an extraordinary Teacher
    Chukka Ramaiah..an extraordinary Teacher