33.9 C
India
Sunday, May 12, 2024
More

    26th September Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    26th September Horoscope
    26th September Horoscope

    26th September Horoscope : మేష రాశి వారికి మంచి కాలం. ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలున్నాయి. ఒక శుభవార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు అడుగులు వేస్తారు. సూర్యారాధన మంచిది.

    వ్రషభ రాశి వారికి మనో బలం పెరుగుతుంది. చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. ఆందోళన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ శ్లోకం చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    కర్కాటక రాశి వారికి శత్రువులు మిత్రులుగా మారుతారు. చేపట్టే పనుల్లో వేగం పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో కొనుగోళ్లు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి దర్శనం మంచిది.

    సింహ రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. గోవింద నామాలు చదవడం మంచి ఫలితాలు ఇస్తుంది.

    కన్య రాశి వారికి శ్రమ పెరుగుతుంది. మిత్రులతో విభేదాలు కలిగే సూచనలున్నాయి. చేసే పనుల్లో ఆటంకాలు ఎదురు కావచ్చు. దుర్గాశ్లోకం చదవుకుంటే మంచిది.

    తుల రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆపదలు రాకుండా చూసుకోవాలి. మంచి పనులతో గుర్తింపు పొందుతారు. విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం శుభకరం.

    వ్రశ్చిక రాశి వారికి మీ ప్రతిభకు తగిన గౌరవం దక్కుతుంది. ప్రశంసలు దక్కుతాయి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఇష్టదైవ స్తోత్రాలు చదవడం వల్ల అనుకూల ఫలితాలుంటాయి.

    ధనస్సు రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. పనుల్లో జాప్యం జరిగే అవకాశాలున్నాయి. కాలానుగుణంగా ముందుకు సాగితే ఫలితాలు వస్తాయి. హనుమాన్ చాలీసా చదవడం శుభం కలిగిస్తుంది.

    మకర రాశి వారికి ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. లక్ష్మీగణపతి ఆరాధన మేలు చేస్తుంది.

    కుంభ రాశి వారికి శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వాగ్వాదాలకు దూరంగా ఉండటమే మంచిది. గోవిందనామాలు జపిస్తే మంచిది.

    మీన రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చెడు వారికి దూరంగా ఉండాలి. పట్టుదలతో ముందుకు వెళితే మంచిది. ఈశ్వర దర్శనం శుభాలు కలిగిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...

    6th November Horoscope : నేటి రాశి ఫలాలు

    6th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...