35.9 C
India
Saturday, May 11, 2024
More

    MAHESH BABU- PURI JAGANNADH:పూరీ జగన్నాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహేష్ ఫ్యాన్స్

    Date:

    mahesh-babu-puri-jagannadh-mahesh-fans-who-are-angry-with-puri-jagannadh
    mahesh-babu-puri-jagannadh-mahesh-fans-who-are-angry-with-puri-jagannadh

    దర్శకులు పూరీ జగన్నాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు. మహేష్ ఫ్యాన్స్ కు పూరీ జగన్నాథ్ పై కోపం ఎందుకో తెలుసా ……. పోకిరి , బిజినెస్ మెన్ చిత్రాలకు సీక్వెల్ చేయాలని ఉందని , అయితే అందుకు మహేష్ బాబు ఒప్పుకుంటాడో ? లేదో ? అని సందేహం వ్యక్తం చేసాడు ఇటీవల. అది మహేష్ ఫ్యాన్స్ కు నచ్చలేదు దాంతో ఆగ్రహిస్తున్నారు.

    పూరీ జగన్నాథ్ – మహేష్ బాబు కాంబినేషన్ లో పోకిరి , బిజినెస్ మెన్ చిత్రాలు వచ్చాయి. పోకిరి చిత్రం మహేష్ కెరీర్ పూర్తిగా మార్చేసింది. తిరుగులేని స్టార్ అయ్యాడు. అంతేకాదు పోకిరి చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్ తో బిజినెస్ మెన్ చిత్రం చేసారు. ఇది కూడా సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈ రెండు చిత్రాలకు సీక్వెల్ చేయాలని కసిగా ఉన్నాడట పూరీ.

    అయితే గతకొంత కాలంగా పూరీ జగన్నాథ్ దర్శకుడిగా పూర్తిస్థాయిలో విజయం సాధించలేకపోతున్నాడు. ఇటీవల కాలంలో చేసిన చిత్రాలన్నీ ప్లాప్ అవుతున్నాయి దాంతో మహేష్ బాబు పూరీ కి ఛాన్స్ ఇవ్వలేదు. ఆ కసితో రామ్ తో  ఇస్మార్ట్ శంకర్ చిత్రం చేసాడు. కట్ చేస్తే అది సూపర్ హిట్ అయ్యింది. దాంతో మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో లైగర్ చిత్రం చేసాడు. ఈరోజు ఆ సినిమా విడుదల అయ్యింది. మరి లైగర్ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Puri Jagannadh : ప్రేమలో విఫలమై.. కోలుకున్నాక ఉండే జీవితం ఉంటుంది చూడు.. 

    Puri Jagannadh : పూరి జగన్నాథ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బడా డైరెక్టర్....

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...