32.5 C
India
Wednesday, June 26, 2024
More

    చారిటీ కోసం దీపావళి వేడుకలు

    Date:

    diwali-celebrations-for-charity
    diwali-celebrations-for-charity

    ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న మహిళల కోసం అలాగే సీనియర్ సిటిజన్స్ ను ఆర్ధికంగా ఆదుకోవాలని భావించి దీపావళి వేడుకలను నవంబర్ 4 న అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలలో పాల్గొనే వాళ్ళు ఒక్కొక్కరు 50 నుండి 60 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

    ఈ కార్యక్రమంలో దీపావళి వేడుకలలో పాల్గొనే అవకాశంతో పాటుగా తమవంతు బాధ్యతగా చారిటీ కార్యక్రమంలో కూడా పరోక్షంగా సహకరించే అవకాశం ఉండటంతో పలువురు ఎన్నారైలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులను మహిళలు , సీనియర్ సిటిజన్ ల కోసం వినియోగించనున్నారు.

    Share post:

    More like this
    Related

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TACA Diwali Celebrations : టోరంటోలో TACA దీపావళి వేడుకలు..

    TACA Diwali Celebrations : తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా-TACA)...

    Variety Clay Lamps Business : ఒక నెల వ్యాపారం.. లక్షల్లో ఆదాయం.. ప్రమిదల అమ్మకంలో వెరైటీ

    Variety Clay Lamps Business : తెలుగువారి పండుగల్లో అత్యంత పెద్ద...

    Buy A Car Diwali Season : దీపావళి సీజన్ లో కారు కొంటే ఈ బెనిఫిట్స్..

    Buy A Car Diwali Season : ఇతర దేశాల్లో కంటే...