36.2 C
India
Friday, May 3, 2024
More

    Big Breaking News America USA : అమెరికాలో ప్రారంభమైన H1B వీసాల లాటరీ ప్రక్రియ

    Date:

    Big Breaking News America USA : అమెరికాలో ప్రారంభమైన H1B వీసాల లాటరీ ప్రక్రియ
    Big Breaking News America USA : అమెరికాలో ప్రారంభమైన H1B వీసాల లాటరీ ప్రక్రియ

    అగ్రరాజ్యం అమెరికాలో తాజాగా H1B వీసాల మంజూరు ప్రక్రియ ప్రారంభమైంది. ఇందు కోసం లాటరీ ప్రక్రియ ప్రారంభించారు అధికారులు. కొన్ని వీసాలు మాత్రమే అలాట్ మెంట్ కు సిద్ధంగా ఉండటంతో….. ఇందుకోసం అమెరికాలోని చాలా కంపెనీలు పోటీ పడుతుండగా ఆయా సంస్థలలో పనిచేస్తున్న సిబ్బందికి 2023 – 24 ఆర్ధిక సంవత్సరానికి గాను H1B వీసాల మంజూరు ప్రక్రియ ప్రారంభించారు.
    అగ్రరాజ్యం అమెరికాలో జెండా పాతాలని భావించే పౌరులు
    H1B లాటరీ రిజల్ట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. H1B వీసాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న వాళ్లకు ఎట్టకేలకు శుభవార్త. H1B వీసాల కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంటుంది. దాంతో ఆ పోటీలో తమకు ఆ వీసా దక్కుతుందో లేదో అనే టెన్షన్ తో సతమతం అయ్యేవాళ్ళు కోకొల్లలు. H1B వీసా కోసం పోటీ ఎక్కువ ఉండటంతో ఆ వీసాల కోసం లాటరీ పద్దతిని అవలంభిస్తోంది అమెరికా.

    H1B వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళలో కొంతమందికి ఈలాటరీ ప్రక్రియ ఆయా సంస్థలలో పనిచేస్తున్న టెకీలకు ఉపయోగకారిగా ఉంటుండగా మరికొందరికి శరాఘాతంలా తగులుతోంది. మొత్తానికి ఈ ప్రక్రియ భారతీయులకు వెసులుబాటు కల్పించేలాగే ఉంది. ముఖ్యంగా భారతీయుల అందునా ప్రవాసాంధ్రుల ప్రతిభకు దాసోహం అంటోంది అమెరికా. H1B వీసాలకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో లాటరీ పద్దతిలో కేటాయింపులు చేస్తోంది అమెరికా. ఈ వీసా లభిస్తే జీవితం మరో మలుపు తిరుగుతుందని , ఉజ్వల భవిష్యత్ ఉంటుందని భావిస్తారు. అందుకే ఈ వీసాకు అంతగా డిమాండ్ ఉంది.

    ఇక ఈ వీసాల అప్ డేట్ మా వెబ్ సైట్ లో రెగ్యులర్ గా అప్ డేట్స్ ఇస్తూనే ఉంటాం. వరుస అప్ డేట్స్ కోసం తరచుగా మా వెబ్ సైట్ ను ఫాలో అవుతూ ఉండండి. H1B వీసాల విధి విధానాలను కూడా వెల్లడిస్తాం.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    H-1B Visa : H-1B వీసా రెన్యువల్ వివరాలు ఇవే..

    H-1B Visa : H-1B వీసా రెన్యువల్‌ ను అమెరికా ప్రభుత్వం...

    H-1B Visa : H-1B వీసాల పునరుద్ధరణకు మార్గం సుగమం

    H-1B Visa : అమెరికాలో పని చేసే వృత్తి నిపుణుల కోసం...

    H-1B Visas : 2024 పరిమితికి చేరుకున్న H-1B వీసాలు యూఎస్ ఇమిగ్రేషన్ అధికారులు ఏమంటున్నారంటే?

    H-1B Visas : US సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)...