33.2 C
India
Saturday, May 4, 2024
More

    GSLV మార్క్ 3-M 3 రాకెట్ ప్రయోగం సక్సెస్

    Date:

    isro launch rocket GSLV mark -3
    isro launch rocket GSLV mark -3

    GSLV మార్క్ 3- M 3 రాకెట్ విజయవంతమైంది. ఈ ప్రయోగంతో అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ సరికొత్త శక్తిగా అవతరించింది. జీఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశామని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. శనివారం ఉదయం 8:30 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించారు. కాగా ఈరోజు ఉదయం 9 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 5805 కిలోల బరువున్న 36 ఉప గ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. యూకేకు చెందిన యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్ కంపెనీ , భారత్ కు చెందిన భారతి ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా వన్ వెబ్ ఇండియా – 2 పేరుతో ఈ రాకెట్ ప్రయోగించారు. రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ తదితరులు ఇస్రో ను అభినందించారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ISRO Scientist’s Salary : ఇస్రోలో శాస్త్రవేత్తల వేతనాలెంతో తెలుసా?

    ISRO Scientist's Salary : చంద్రయాన్ -3, ఆదిత్య ఎల్ 1 లాంటి...

    ISRO Valarmathi : ఇస్రోలో విషాదం.. మూగబోయిన కౌంట్ డౌన్ వాయిస్ ఓవర్ లేడీ వలార్మతి

    ISRO Valarmathi : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎన్నో అద్భుతాలు...

    Srihari Kota : రాకెట్ ప్రయోగాలకు శ్రీహరి కోటనే ఎందుకు? దీని వెనుక అసలు కారణం తెలుసా?

    Srihari Kota : ప్రపంచం యావత్తు ఇంత వరకు సాధించలేని ఘనత భారత...

    Aditya-L1 : నిప్పులు చిమ్ముతూ నింగికెగిసిన ఆదిత్య-ఎల్‌1

    Aditya-L1 : ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట సతీశ్‌ ధవన్‌ స్పేస్‌...