30.5 C
India
Thursday, May 2, 2024
More

    MAHESH BABU- CHRIS HEMSWORTH- SS RAJAMOULI: మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో హాలీవుడ్ హీరో

    Date:

    mahesh-babu-chris-hemsworth-ss-rajamouli-mahesh-babu-rajamouli-is-a-hollywood-hero-in-the-movie
    mahesh-babu-chris-hemsworth-ss-rajamouli-mahesh-babu-rajamouli-is-a-hollywood-hero-in-the-movie

    సూపర్ స్టార్ మహేష్ బాబు  ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ సినిమాలో హాలీవుడ్ హీరో ” క్రిస్ హేమ్స్ వర్త్ ” నటించనున్నట్లు తెలుస్తోంది. అవెంజర్స్ తో ఒక్కసారిగా ప్రభంజనం సృష్టించిన ఈ స్టార్ హీరో మహేష్ బాబు సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తే అంతకుమించిన ఆనందం ఏముంటుంది మహేష్ అభిమానులకు.

    మహేష్ బాబు హాలీవుడ్ హీరోలా ఉంటాడు అనే సంగతి తెలిసిందే. దానికి తోడు మరో హాలీవుడ్ హీరో యాడ్ అవుతుండటంతో తప్పకుండా భారీ విజయం సాధించడం ఖాయమని భావిస్తున్నారు. దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి ఇటీవల క్రిస్ హెమ్స్ వర్త్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది.

    రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా రావాలని చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశ , కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కూడా ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా స్రిప్ట్ పక్కాగా రెడీ అవుతోంది. అలాగే నటీనటుల ఎంపిక కూడా త్వరలోనే జరుగనుందట. 

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Bhaje Vaayu Vegam : ‘భజే వాయు వేగం’తో కార్తీక్.. పోస్టర్ ను షేర్ చేసిన మహేష్ బాబు

    Bhaje Vaayu Vegam : తన నటనా విశ్వరూపం చూపించేందుకు నటుడు...

    Trivikram : త్రివిక్రమ్ ను ప్రశ్నించిన మహేష్ ఫ్యాన్స్!

    Trivikram : మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన సినిమా...