39.8 C
India
Friday, May 3, 2024
More

    ఈ అలవాట్లు మార్చుకుంటే ఆరోగ్యం మన వెంటే..

    Date:

    ఈ అలవాట్లు మార్చుకుంటే ఆరోగ్యం మన వెంటే..
    ఈ అలవాట్లు మార్చుకుంటే ఆరోగ్యం మన వెంటే..

    మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. ఆధునిక జీవితంలో మనకు అన్ని పనికిరాని అలవాట్లే వస్తున్నాయి. దీంతో ఆరోగ్యం దెబ్బ తింటుంది. రోజు క్రమం తప్పకుండా చేసే పనులు చేయకుండా పనికి రాని వాటిని దగ్గర చేసుకుంటున్నాం. మన ఆహార అలవాట్లు కూడా గతి తప్పుతున్నాయి. ఫలితంగా రోగాల బారిన పడుతున్నాం.

    మన ఆరోగ్యం బాగుండాలంటే మంచి నిద్ర కావాలి. రోజుకు కనీసం 6-8 గంటలు నిద్రపోవాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. రోగాలు చుట్టుముడతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. దీంతో రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. నిద్రలేమిని దూరం చేసుకుంటేనే మంచిది. లేదంటే కష్టాలు తప్పవు. మంచి తిండి, మంచి నిద్ర రెండు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క.

    అందరు ప్రస్తుతం బేకరీ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారు. దీంతో అధిక చక్కెర, ఉప్పు, నూనెల వల్ల మనకు ముప్పు ఏర్పడుతుంది. వీటిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలి. ఇంటి భోజనమే మేలు. బయట తిళ్లు మంచివి కావు. వాటిని త్యజించండి. మన ఆరోగ్యం బాగుండాలంటే వాటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

    టీవీలు, ఫోన్లు చూసే బదులు తోట పని చేస్తే శారీరక వ్యాయామం చేసినట్లు అవుతుంది. వీటిని చూస్తూ కాలం గడిపితే బద్ధకం పెరుగుతుంది. ఫలితంగా ఒంట్లో కొవ్వులు అధికమవుతాయి. దీని వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇంటిపని, తోటపనులు చేయడంతో మనకు వ్యాయామం చేసిన ఫీలింగ్ కలుగుతుంది.

    కొంతమంది ప్రతి చిన్న విషయానికి కుమిలిపోతుంటారు. అతిగా ఆలోచిస్తారు. ఇది కూడా మంచి అలవాటు కాదు. ఎంత పెద్ద సమస్య అయినా చిన్న పరిష్కారంతోనే పోతుంది. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టుకుని చూస్తే ఏదైనా కష్టంగానే తోస్తుంది. అందుకే అతి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి.

    Share post:

    More like this
    Related

    Alliance : కాపులు కలిసి వస్తారా..! కూటమి ఏమనుకుంటుంది?

    Alliance : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల కోణాన్ని పరిశీలిస్తే రెడ్డి సామాజికవర్గం...

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    Kranthi : పిఠాపురంలో పవన్ కే జై..: క్రాంతి

    Kranthi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం...

    Boxoffice Hits : టాక్ నెగెటివ్ అయినా.. బక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు..

    Boxoffice Hits : రంగుల ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ముందే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular