33.2 C
India
Saturday, May 4, 2024
More

    Kalaavati : కైపు కళ్ళ ‘కళావతి’.. అదరగొట్టిందిగా..!

    Date:

    Kalaavati Glamour
    Kalaavati Glamour
    Kalaavati glamour : కీర్తి సురేష్ మహానటిగా యావత్ తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమే.. ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత మహానటి వంటి గొప్ప సినిమాలో నటించి ప్రేక్షకుల మనస్సులో స్థానం పొందింది.. ఇక ఈ సినిమాతో ఏకంగా కీర్తి జాతీయ అవార్డును అందుకుని సంచలనం క్రియేట్ చేసింది..
    కీర్తి సురేష్ ఈ రేంజ్ లో నటనను కనబరుస్తుంది అని ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయలేదు.. ఎందుకంటే నేను శైలజ సినిమాలో ఈమె అంతగా హావభావాలను పలికించలేదు.. అందుకే మహానటి సావిత్రి వంటి గొప్ప మనిషి పాత్రను ఎలా పోషిస్తుందో అని అంతా అనుకున్నారు.. కానీ ఈమె తన నటనతో అందరిని ఫిదా చేసింది..
    ఇక ఈమె అప్పటి నుండి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.. తాజాగా దసరా సినిమాతో మరో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.. ఈ సినిమా హిట్ వల్ల ఈమెకు మరిన్ని అవకాశాలు వరిస్తున్నాయి.. అమ్మడు చేతిలో ప్రజెంట్ మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నట్టు టాక్..
    ఇక ఇదిలా ఉండగా ఈమె ఈ మధ్య గ్లామర్ డోస్ కాస్త పెంచింది అని చెప్పాలి.. సర్కారు వారి పాట నుండి ఈమె కొద్దిగా గ్లామరస్ గా కనిపిస్తుంది.. సోషల్ మీడియాలో కూడా వరుసగా గ్లామరస్ పిక్స్ ను షేర్ చేస్తూ కుర్రకారును తన వైపుకు లాక్కునే ప్రయత్నం చేస్తుంది.. తాజాగా ఈమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. కలర్ ఫుల్ డ్రెస్ లో అమ్మడు మరింత అందంగా, గ్లామరస్ గా కనిపిస్తూ ఫిదా చేస్తుంది. ఆ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి..

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Keerthy Suresh Gorgeous Look : చీరలో సోయగాల విందు పెడుతున్న కీర్తి సురేష్.. కిరాక్ అందం!

    Keerthy Suresh Gorgeous Look : కీర్తి సురేష్ మహానటిగా యావత్ తెలుగు...

    Keerthy Suresh : పైట పక్కకు జరిపి.. బరువైన అందాలతో కీర్తి సురేష్ అందాల విందు..!

    Keerthy Suresh : కీర్తి సురేష్ అంటే నటనకు పెట్టింది పేరు. ఆమె...

    Keerthy Suresh Gorgeous Look : లావెండర్ చీరలో మెరుస్తున్న కీర్తి సురేశ్.. మామూలుగా లేదుగా!

    Keerthy Suresh Gorgeous Look : పరిచయం అక్కర్లేని హీరోయిన్ కీర్తి...

    Keerthy Suresh : ఓనం పండుగకు మెరిసిపోతున్న కీర్తి సురేష్.. అమ్మడి లుక్ కు అంతా మెస్మరైజ్!

    Keerthy Suresh : కీర్తి సురేష్ మహానటిగా యావత్ తెలుగు రాష్ట్రాలకు...