33.8 C
India
Sunday, May 12, 2024
More

    kavya : నాపై దర్శకులు విపరీత కామెంట్లు చేశారు.. నటి కావ్య కల్యాణ్ రామ్

    Date:

    kavya
    kavya

    kavya మన సినిమా పరిశ్రమలో చాలా మంది బాల నటులుగా వచ్చిన వారే. గంగోత్రి సినిమాతో కావ్య కల్యాణ్ రామ్ బాలనటిగా అరంగేట్రం చేసింది. తరువాత అల్లు అర్జున్, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ వంటి వారితో సినిమాలు చేసింది. ఇప్పుడు హీరోయిన్ గా మారి మసూద, బలగం సినిమాల్లో నటించింది. అందరిని మెప్పించింది. రెండు సినిమాలు హిట్ కావడంతో ఇక సినిమాల పరంపర కొనసాగిస్తోంది.

    ప్రస్తుతం ఉస్తాద్ సినిమాలో నటిస్తోంది. ఇందులో కీరవాణి కుమారుడు శ్రీ సింహ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కావ్య చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో దర్శక నిర్మాతలు తన శరీరాకృతి మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని బాధపడింది.

    నీ శరీరంలో భాగాలు పెద్దవిగా ఉన్నాయని అవమానించారని చెబుతోంది. కానీ ఇప్పుడు మంచి రేసు మీద ఉన్న హీరోయిన్ గా గుర్తింపు పొందుతున్న క్రమంలో వారు మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తే బాధ వేస్తుందని చెబుతోంది. ప్రస్తుతం కావ్య తెలుగులో మంచి అవకాశాలు తెచ్చుకుంటోంది. దీంతో రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని ఆఫర్లు దక్కించుకుంటుందని అభిప్రాయపడుతున్నారు.

    కావ్య మసూద, బలగం సినిమాలతో తానేంటో నిరూపించుకుంది. ఇప్పుడు అగ్రహీరోలతో జతకట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాడీలోని పార్ట్స్ పెద్దగా ఉన్నాయని వారి మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తోంది. కావ్య ఇప్పుడు తనదైన శైలిలో దూసుకుపోతోంది. ఆఫర్ల కోసం ఎదురుచూడకుండా అవే ఆఫర్లు దగ్గరకు రావడం గమనార్హం.

    Share post:

    More like this
    Related

    Election Commission : పోలింగ్ సిబ్బందికి సమతుల ఆహారం- ఎన్నికల కమిషన్ ఆదేశం

    Election Commission : ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బందికి సమతుల...

    Amit Shah : బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అప్పులు చేస్తోంది: అమిత్ షా

    Amit Shah : గత ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులు చేసినట్లే కాంగ్రెస్...

    Andaram okatavudam : సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ‘అందరం ఒకటవుదాం’ సాంగ్

    Andaram okatavudam Song : ఏపీలో ప్రచారం చివరి దశకు చేరుకుంది....

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    balagam : బలగం లాగే సెన్సేషన్..? ఈ సినిమాను చూశారా?

    balagam : మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాచేసిన తిరువీర్ మసూదతో హీరోగా...

    Balagam : బలగం సినిమాలో లచ్చవ్వ పాత్రలో నటించింది ఎవరో తెలుసా?

    Balagam చిన్న సినిమాలు విజయాలు నమోదు చేయడం కొత్తేమీ కాదు. ఎలాంటి...

    Balagam Fame Kavya : నా సైజులు పెద్దగా వున్నాయని అవమానించారు.. బలగం హీరోయిన్ ఎమోషనల్!

    Balagam Fame Kavya : కావ్య కళ్యాణ్ రామ్.. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో...

    Telangana accent : తెలంగాణ యాసనే ఆ చిత్రాలకు బలం.. ఇంతకీ ఏంటవి..?

    Telangana accent : ఆంధ్రా ప్రాంతం నుంచి విడిపోయాక తెలంగాణ స్లాంగ్...