39.2 C
India
Saturday, April 27, 2024
More

    Balagam : బలగం సినిమాలో లచ్చవ్వ పాత్రలో నటించింది ఎవరో తెలుసా?

    Date:

    rupa laxmi
    rupa lakshmi

    Balagam చిన్న సినిమాలు విజయాలు నమోదు చేయడం కొత్తేమీ కాదు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి వండర్ క్రియేట్ చేస్తుంటాయి. ఈ కోవలోనే బలగం, బేబి సినిమాలు కూడా వచ్చాయి. చిన్న సినిమాలే అయినా పెద్ద విజయాన్ని నమోదు చేశాయి. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన బలగం అయితే అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

    జబర్దస్త్ కమెడియన్ వేణు వండర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో అవార్డులు దక్కించుకుంది. మొదటి సినిమా అయినా వేణు అద్భుతంగా తీశారు. దీంతో అందులో నటించిన వారికి కూడా ఎంతో పేరొచ్చింది. కావ్య కల్యాణ్ రామ్, ప్రియదర్శి హీరోహీరోయిన్లుగా నటించిన బలగం అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బ్రహ్మాండమైన హిట్ సాధించింది.


    బలగం సినిమాలో లచ్చవ్వ పాత్రలో నటించిన రూపా లక్ష్మికి ఎంతో పేరొచ్చింది. ఆమె ఇదివరకు సీరియళ్లలో నటించినా ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. బలగం సినిమాతోనే మంచి పేరొచ్చింది. 2018లో నీదినాది ఒకే కథ సీరియల్ లో నటించింది. కానీ అంతగా పేరు రాలేదు. బలగం సినిమాలో లచ్చవ్వగా నటించినందుకు పాత్రకు వందశాతం న్యాయం చేసిందని చెబుతున్నారు.

    రూపాలక్ష్మి నటనకు అందరు ఫిదా అయ్యారు. బలగం సినిమా తరువాత ఆమెకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. బలగం సినిమా ఆమె రేంజ్ ను మరింత పెంచింది. ప్రస్తుతం ఆమె తెలుగు సినిమాల్లో తగిన పాత్రలు వస్తున్నాయి. ఇలా బలగం సినిమా ఆమె జాతకాన్ని మార్చేసింది. అందులో నటించిన వారికి మంచి అవకాశాలు రావడానికి కారణంగా నిలిచింది.

    Share post:

    More like this
    Related

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Jagtial : మూలుగు బొక్క కోసం పెళ్లి రద్దు.. జగిత్యాల జిల్లాలో ‘బలగం’ మూవీ రిపీట్

    Jagtial : చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ గా నిలిచిన...

    balagam : బలగం లాగే సెన్సేషన్..? ఈ సినిమాను చూశారా?

    balagam : మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాచేసిన తిరువీర్ మసూదతో హీరోగా...

    kavya : నాపై దర్శకులు విపరీత కామెంట్లు చేశారు.. నటి కావ్య కల్యాణ్ రామ్

    kavya మన సినిమా పరిశ్రమలో చాలా మంది బాల నటులుగా వచ్చిన...

    Movie Titles : మూవీ టైటిల్స్ గా కరీంనగర్ పల్లెలు.. వావ్.. తెలంగాణ నేపథ్యంలో సూపర్ హిట్స్!

    Movie Titles : ఈ మధ్యకాలంలో మూవీ పేర్లు చూస్తుంటే అవి...