33.8 C
India
Saturday, May 11, 2024
More

    Balagam Fame Kavya : నా సైజులు పెద్దగా వున్నాయని అవమానించారు.. బలగం హీరోయిన్ ఎమోషనల్!

    Date:

    Balagam Fame Kavya :
    కావ్య కళ్యాణ్ రామ్.. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈమెకు పెద్దగా గుర్తింపు లేదు.. గతంలో చైల్డ్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. అప్పుడే చాలా సినిమాల్లో నటించి చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించింది. ఇక ఇప్పుడు హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తుంది.. ఈ భామ ఎన్నో ప్రయత్నాలు చేసిన పెద్దగా అవకాశాలు అయితే వరించలేదు.
    కానీ ఇటీవలే వచ్చిన బలగం సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఈమె పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోయిన ఈ భామకు బాగానే పేరు వచ్చింది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఫేమ్ ఇప్పుడు వచ్చింది.
    మరి చిన్న మూవీ అయిన ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అయితే ఈ భామ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో బాడీ షేమింగ్ అనేది ఎవ్వరికైనా తప్పడం లేదు. ఎంత స్టార్ హీరోయిన్ అయిన కూడా అందంగా, నాజూగ్గా ఉంటేనే ఆఫర్స్ వరిస్తాయి..
    మరి కావ్య కళ్యాణ్ రామ్ కు కూడా ఈ బాడీ షేమింగ్ అవమానాలు తప్పలేదట. ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే సమయంలో కొన్ని సార్లు దారుణమైన మాటలను ఫేస్ చేసానని కొందరు డైరెక్టర్లు నన్ను చూసి నీ బాడీ సైజులు చాలా పెద్దగా ఉన్నాయ్.. హీరోయిన్ గా పనికిరావు అంటూ అవమానించారట.. అందుకు ఈ భామ బాగా బాధ పడ్డానని చెప్పుకొస్తూ ఎమోషనల్ అయ్యింది. ఇప్పుడు అదే బాడీ ఉన్న అవకాశాలు వస్తున్నాయి అంటూ తెలిపింది.

    Share post:

    More like this
    Related

    AP Elections 2024 : ఒకరికి ఆశ.. మరొకరికి నిరాశ ..

    AP Elections 2024 : ఎన్నికల సమయంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా లు...

    Chandrababu Good Governance : చంద్రబాబు సుపరిపాలనకు, జగన్ దుష్పరిపాలనకు తేడా ఇదే!

    Chandrababu Good Governance : ఏపీలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం...

    Mumbai Indians : ముంబయి ఇండియన్స్ పరువు నిలబెట్టుకునేనా..

    Mumbai Indians : ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ 2024లో ఎలిమినేట్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kavya Kalyan Ram Fire : ఆ ప్రకటనలపై కావ్య కళ్యాణ్ రామ్ ఫైర్! ఇవి మంచివి కావని స్పష్టీకరణ

      Kavya Kalyan Ram Fire గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించిన...

    kavya : నాపై దర్శకులు విపరీత కామెంట్లు చేశారు.. నటి కావ్య కల్యాణ్ రామ్

    kavya మన సినిమా పరిశ్రమలో చాలా మంది బాల నటులుగా వచ్చిన...

    ఓటీటీలోకి వచ్చేస్తున్న మసూద

    నవంబర్ 18 న విడుదలైన మసూద అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ...