27.8 C
India
Thursday, May 2, 2024
More

    సమంత యశోద చిత్రంపై కేసు నమోదు

    Date:

    case filed on Samantha's Yashoda
    case filed on Samantha’s Yashoda

    సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద. హరి- హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించింది. సమంత కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచిన ఈ తరుణంలో ఓ కేసు సమంత యశోద చిత్రాన్ని ఇబ్బంది పెడుతోంది. ఇంతకీ ఆ ఇబ్బంది ఏంటో తెలుసా …….

    సమంత నటించిన యశోద చిత్రం ” ఇవా ” అనే పేరుతో ఓ ఐవీఎఫ్ హాస్పిటల్ లో జరిగే అక్రమాల నేపథ్యంలోనే రూపొందింది. కట్ చేస్తే హైదరాబాద్ లో ఇదే పేరుతో ఐవీఎఫ్ హాస్పిటల్ ఉండటం గమనార్హం. దాంతో మా రెప్యుటేషన్ దెబ్బతిందని , ఇలా నేరుగా మా పేరు పెట్టడం వల్ల చాలామంది ఫోన్లు చేసి మాట్లాడుతుంటే ఏం చెప్పాలో తెలియడం లేదని ఆగ్రహించిన ఆ హాస్పిటల్ కోర్టును ఆశ్రయించింది.

    దాంతో స్పందించిన సిటీ సివిల్ కోర్టు యశోద చిత్రాన్ని ఓటీటీ లో విడుదల కాకుండా ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 19 లోపు ఈ విషయం మీద ఏదైనా చర్చలు జరిగి ఒక అండర్ స్టాండింగ్ కు వస్తే తప్ప సమంత యశోద కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. 

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...

    Samantha-Naga Chaitanya : డైవర్స్ తర్వాత మొదటి సారి ఒకే వేదికపైకి నాగ చైతన్య, సమంత.. వీడియో వైరల్..

    Samantha-Naga Chaitanya : నాగ చైతన్య, సమంత రూత్ ప్రభుకు వివాహం...