34.3 C
India
Monday, June 17, 2024
More

    Autos bandh : ఫిబ్రవరి 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్‌….సమ్మె నోటీసు ఇచ్చిన ఆటో డ్రైవర్లు

    Date:

     

     

    హైదరాబాద్‌ : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు న్యాయం చే యా లని డిమాండ్‌ చేస్తూ వాహన సంఘాలు ఈనెల 16న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్‌కు పిలుపు నిచ్చాయి. అందులో భాగంగానే తెలంగాణ మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వెహికిల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సభ్యులు (JAC) బుధవారం రవాణా శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను కలిసి సమ్మె నోటీసు ఇచ్చారు.

    రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతీ ఆటో డ్రైవర్‌కు నెలకు రూ. 15 వేలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి.వెంకటేశం, ఎస్‌.నర్సింహారెడ్డి, పి.శ్రీకాంత్‌, వి. కిరణ్‌, ఎ.సత్తిరెడ్డి, సలీం, మీర్జారఫత్‌బేగ్‌, సతీష్‌, ప్రేంచందర్‌ రెడ్డి, తిరుమలేష్‌గౌడ్‌, రాజేందర్‌ రెడ్డి పాల్గొన్నారు.

    Share post:

    More like this
    Related

    Great Andhra : అప్పుడేమో విషపు రాతలు..ఇప్పుడేమో ధీరోదాత్తుడు అంటూ పొగడ్తలు..ఏ ఎండకు ఆ గొడుగు అంటే ఇదేనేమో

    Great Andhra : నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ...

    Tollywood Actress : చిన్నప్పటి క్యూటీ..  పెండ్లి తర్వాత మరింత బిజీగా మారిన బ్యూటీ.. ఎవరో చూసేయండి మరీ

    Tollywood Actress : పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని చూస్తే ఎంతో...

    Cultural Workshop : తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో కల్చరల్ వర్క్ షాప్

    Cultural Workshop : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను విదేశాలలో విస్తృతంగా చాటేందుకు...

    Jagan Residence : జగన్ నివాసం వద్ద కూల్చివేతలో బిగ్ ట్విస్ట్..!

    Jagan Residence : మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి బయట...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rajaiah : మాజీ ఎమ్మెల్యే రాజయ్య బీఆర్ఎస్‌కు రాజీనామా.

      బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆ...

    CM Revanth Reddy : ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసాం.. సీఎం రేవంత్ రెడ్డి

      తెలంగాణ: నిరుద్యోగ సమస్య ను పరిష్కరించేందుకు త్వరలో 15 వేల పైచిలుకు...

    Good news : వాహనదారులకు శుభవార్త…పెండింగ్ చలాన్ల గడవు మరోసారి పొడిగింపు!

      తెలంగాణ: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ చలాన్ల...

    KCR : రేపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న..కేసిఆర్

        తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రేపు గజ్వేల్...