25 C
India
Monday, June 17, 2024
More

    Guess this Photo : ఈ ఫొటోలో చిన్నారి ఇప్పుడు కేక పెట్టిస్తోంది.

    Date:

    Guess this Photo
    Guess this Photo

    Guess this Photo : కొంతమంది హిరోయిన్లకు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నా కూడా అనుకున్నంతా స్థాయిలో ఇమేజ్ రాదు. తగిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో వారు అలానే ఉండిపోతుంటారు. అయితే పై ఫొటోలో ఉన్న చిన్నారి ప్రస్తుతం కేక పెట్టించే హిరోయిన్ గా మారిపోయింది. తన హట్ హట్ అందాలతో ఇన్ స్టా పేజీలో పిక్స్ పెడుతూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది.

    చాలా మంది హిరోయిన్లు ఒక్క రోజులో స్టార్ గా మారిపోతుంటారు. లక్ కలిసి వస్తుంది. కానీ ఈ ముద్దుగుమ్మ ఎంత మంచి సినిమాలు చేసినా తగిన గుర్తింపు రాకపోగా.. స్టార్ హిరోయిన్ గా ఎదగలేకపోతుంది. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ సినిమాలు చేసి కూడా సరైన ఇమేజ్ దక్కించుకోలేదు. ఆమెనే అందాల బొమ్మ సీరత్ కపూర్. ఈమె రన్ రాజా రన్ సినిమాలో నటించింది. శర్వానంద్ హిరోగా చేసిన ఈ మూవీలో నటించి మెప్పించింది.

    2014 లో రన్ రాజా రన్ ప్రేక్షకులను ఎంతలా నవ్వించిందో అందరికీ తెలిసిన విషయమే. బాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా చిన్న వయసులో రాణించిన సీరత్ మోడలింగ్ రంగంలో కూడా మెరిసింది. తెలుగులో రన్ రాజా రన్ తర్వాత టైగర్, కొలంబస్ లాంటి మూవీస్ లో నటించినా..  అవి పెద్దగా ఆడలేవు. స్టార్ హిరో నాగార్జున తో రాజు గారి గది 2 సినిమాలో కూడా యాక్ట్ చేసింది.  అల్లు శిరీష్ సరసన ఒక్క క్షణం మూవీలో నటించగా.. రవితేజతో టచ్ చేసి చూడు అనే మూవీలో యాక్ట్ చేసింది.  ఇంత చేసినా కూడా ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయింది.

    సీరత్ కపూర్ సినిమాల పరంగా బాగానే చేసినా.. పాపురల్ కాకపోయే సరికి రెగ్యులర్ గా ఇన్ స్ట్రా గ్రాంలో తన ఫొటోలు షేర్ చేస్తూ పాపులారిటీని పెంచుకుంటోంది. ప్రస్తుత సమాజంలో రెగ్యులర్ గా మూవీస్ చేయకున్నా.. ఇన్ స్టాగ్రాంలో అప్టేడ్ ఫొటోలు షేర్ చేసుకుంటూ డైరెక్టర్లు, నిర్మాతల కళ్లలో పడాలని చూస్తోంది.

    Share post:

    More like this
    Related

    Satya Kumar Yadav : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సత్యకుమార్ యాదవ్

    Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ...

    CM Chandrababu : నామినేటేడ్ పదవులు కష్టపడ్డ వారికే ఇస్తాం.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు

    CM Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు...

    West Godavari District : బ్యాటరీని మింగిన చిన్నారి.. ఎండోస్కోపీ ద్వారా తొలగించిన వైద్యులు

    West Godavari District : నెలల వయసున్న ఓ చిన్నారి బ్యాటరీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ranbir Kapoor : రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రణ్ బీర్.. ప్రజలను మోసం చేస్తున్నారా?

    Ranbir Kapoor : భారత ఇతిహాసం అయిన ‘రామాయణం’ భారతీయులతో పాటు...

    Viral News : ఈ చిన్నది ఇప్పుడు అందానికే అసూయ తెప్పిస్తున్నది..

    Janhvi Kapoor Childhood Pic, Viral News Viral News : సోషల్...

    Bollywood Actress : అప్పుడు రిజెక్ట్ చేశారు.. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నారు.

    Bollywood Actress Shilpa Shetty : సినీ పరిశ్రమ ఓ రంగుల...

    Star Director : స్టార్ డైరెక్టర్ అయితే ఏంటీ నేను అతడి సినిమాలో చేయను?

    Star Director : సినిమా రంగంలో అందివచ్చిన అవకాశాలను రెండు చేతులా...