28.3 C
India
Monday, July 1, 2024
More

    Kalki 2898 AD : కల్కి రోల్ లో కనిపించేది ప్రభాసేనా?

    Date:

    Kalki 2898 AD
    Kalki 2898 AD

    Kalki 2898 AD : ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ రిలీజ్ కు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ , దిశా పటానీ లాంటి స్టార్లు కీలక పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి సంబంధించి రోజుకో కొత్త అప్‌డేట్ ఇస్తున్నారు.

    ఇప్పటికే ఈ సినిమాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఓ పాత్రలో నటించబోతున్నారని రూమర్స్ వస్తున్నాయి. నాగ్ అశ్విన్ దీనిపై ఇప్పటి దాకా స్పందించలేదు.  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారని అప్పట్లో టాక్ వచ్చింది. ఈ విషయాన్ని మేకర్స్  కన్ ఫామ్ చేయడం లేదు.  సీతారామంతో సూపర్ హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ సైతం నటిస్తున్నారని ఇన్ సైడ్ టాక్. నటీనటుల విషయంలో మేకర్స్ మాత్రం స్పష్టత నివ్వడం లేదు. సినిమా సబ్జెక్టు ఏంటో మాత్రం చెప్పాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్..

    కల్కి, భైరవ.. రెండూ ఒక్కరేనా?
    ఇక ఈ సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రను  పరిచడం చేసిన సంగతి తెలిసిందే. ఇక కల్కి పాత్రలో ఎవరు నటిస్తున్నారనే అంశంపై చాలా రోజులుగా టాక్ నడుస్తున్నది.  రీసెంట్ గా కల్కి పాత్రను విజయ్ దేవరకొండ చేస్తున్నాడని గాసిప్స్ కూడా వినిపించాయి. దీనిపై క్లారిటీ లేదు. ఇక అందరికీ షాకిస్తూ కల్కి పాత్రలో కనిపించేది ప్రభాసేనంటూ మరో కొత్త న్యూస్ వినిపిస్తున్నది. భైరవకు, కల్కికి మధ్య ఉన్న సంబంధం ఏంటి,  భైరవ- కల్కి ఎందుకు కలవాల్సి వచ్చింది, వీళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతున్నది.  ఇలా అనే పలు రకాల ప్రశ్నలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. మరి వాటి అన్నింటికీ సమాధానం ఇస్తూ ఈ మూవీ సక్సెస్ సాధిస్తుందా లేదా అనే విషయం మరో నాలుగు రోజుల్లో తేలనుంది. ఇక ఈ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి భారీ హిట్ తన ఖాతాలో వేసుకోబోతున్నాడని యూనిట్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నది.

    ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్
    ఇటీవల, ముంబైలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెలిసిందే. దిశా పటాని మినహా మిగతా స్టార్లంతా  ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇక దీపికా పదుకొణె తన బేబీ బంప్ తో టాక్ ది ఇండస్ర్టీగా నిలిచారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య సరదా సంభాషణలు మీమర్స్ కు పని చెప్పాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా  అయ్యాయి.

    Share post:

    More like this
    Related

    Team India : హరికేన్ ఎఫెక్ట్.. బార్బడోస్ లో చిక్కుకుపోయిన టీం ఇండియా

    Team India : సొంతగడ్డపై భారత జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు...

    Nagarjuna : ‘నేనున్నానని సినిమా అందుకే హిట్ అయ్యిందట.. అసలు విషయం చెప్పిన నాగార్జున

    Nagarjuna : సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికీ...

    SPB International 3rd Anniversary : బాలు పాటల ఝరిలో ఓలలాడిన న్యూజెర్సీ!

    SPB International 3rd Anniversary : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ గొంతు...

    Uday Kiran Wife : ఉదయ్ కిరణ్ భార్య ఏం చేస్తుందో తెలుసా..?

    Uday Kiran Wife : తెలుగు సినిమా ప్రపంచంలో ఉదయ్ కిరణ్ ది...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ashwinidath : విలన్ గా కమల్ ను అనుకోలేదు.. కల్కి సంచలన విషయాలు బయటపెట్టిన అశ్వినీదత్

    Ashwinidath : ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి 2898...

    Kalki First Day Collections : కల్కి బాక్సాఫీస్ ఫస్ట్ డే కలెక్షన్లు: చూస్తే షాక్ అవ్వాల్సిందే?

    Kalki First Day Collections : ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన...

    Prabhas : ప్రభాస్ మాటంటే మాట.. ఏడాదికి రెండు సినిమాలు వచ్చేలా ఫ్లాన్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ హిరో ప్రభాస్ ఇక నుంచి...

    Kalki 2898 AD : కల్కి సినిమా లో కృష్ణుడి పాత్రధారి ఇతడేనా.. వైరల్ అవుతున్న ఫొటో

    Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ సినిమాను  పురాణాలు,...