29.2 C
India
Saturday, May 4, 2024
More

    బండ్ల గణేష్ ఆత్మహత్యాయత్నం

    Date:

    bandla ganesh again suicide comments
    bandla ganesh again suicide comments

    నటుడు , నిర్మాత బండ్ల గణేష్ ఆత్మహత్యాయత్నం కు ప్రయతించాడట ! అయితే సమయానికి చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి ఆదుకున్నాడని అందుకే ఇక జీవితాంతం అన్న గెలుపు కోసం ప్రయత్నిస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు  బండ్ల గణేష్ స్వయంగా వెల్లడించడం విశేషం.

    టాలీవుడ్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా మారాడు. పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించాడు. పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , రాంచరణ్ , అల్లు అర్జున్ తదితర హీరోలతో సినిమాలను నిర్మించాడు. అయితే పవన్ కళ్యాణ్ మళ్ళీ డేట్స్ ఇస్తాడేమో అని చాలాకాలం నుండి ఎదురు చూస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ నుండి మాత్రం పిలుపు రావడం లేదు దాంతో దేవర మీద కోపం వచ్చింది బండ్ల గణేష్ కు.

    ఇక సినిమాల్లోనే కాదు రాజకీయాలలోకి కూడా దిగాడు బండ్ల. కాంగ్రెస్ పార్టీలో చేరి 2018 ఎన్నికల్లో పోటీ చేయాలనీ గట్టి ప్రయత్నాలే చేసాడు. అయితే టికెట్ దక్కలేదు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని , గెలవకపోతే 7 ఓ క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించాడు అప్పట్లో. ఆ తర్వాత  రాజకీయాలను వదిలేసి 7 ఓ క్లాక్ బ్లేడ్ అంటే భయపడిపోతున్నాడు. ఇక ఆత్మహత్య విషయానికి వస్తే ……. గతకొంత కాలంగా ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు బండ్ల దాంతో ఆ సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించాడట. సరిగ్గా అదే సమయంలో ఎంపీ రంజిత్ రెడ్డి ఆదుకోవడంతో రంజిత్ రెడ్డి అన్న నాదేవుడు అంటూ పొగుడుతున్నాడు అదన్న మాట అసలు విషయం.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరైన బండ్ల గణేష్

    వివాదాస్పద నటుడు , నిర్మాత బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో...