30.9 C
India
Saturday, May 4, 2024
More

    బండి సంజయ్ పై ప్రశంసల వర్షం కురిపించిన మోడీ

    Date:

    pm modi praises bandi sanjay
    pm modi praises bandi sanjay

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు , కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ పై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధాని నరేంద్ర మోడీ. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు దేశ రాజధాని ఢిల్లీలో నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సమావేశాలు నిన్న ప్రారంభం కాగా దేశ వ్యాప్తంగా 350 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

    తెలంగాణ నుండి బండి సంజయ్ , విజయశాంతి , కిషన్ రెడ్డి , ఈటల రాజేందర్ , పొంగులేటి సుధాకర్ రెడ్డి , వివేక్ వెంకటస్వామి , లక్ష్మణ్ , డీకే అరుణ , జితేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో బండి సంజయ్ పై ప్రశంసలు కురిపించారు. బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రకు తెలంగాణలో అద్భుతమైన స్పందన వస్తోందని , అలాగే బండి సంజయ్  అనర్గళంగా మాట్లాడగలడని దాంతో ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని ……. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపడుతుందని బండి సంజయ్ లాగే మీరు కూడా మీమీ రాష్ట్రాల్లో పాదయాత్రలు చేయాలన్నారు మోడీ. బండి సంజయ్ గురించి పదేపదే మోడీ ప్రస్తావించడంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు బండి. మొత్తానికి  బండి సంజయ్ త్వరలోనే మరింత అత్యున్నత స్థాయికి చేరుకోవడం ఖాయమని తెలుస్తోంది. 

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Madhavi Latha : హైదరాబాద్ లో మాధవీ లత ఓడినా.. గెలిచినట్లేనా..!

    Madhavi Latha : దక్షిణాదినే అత్యంత చర్చనీయాంశమైన లోక్ సభ నియోజకవర్గం...