36.2 C
India
Friday, May 3, 2024
More

    Beauty Of Shama Sikander : వయసు పెరిగిన అందాల ఘాటు తగ్గడం లేదు.. షామా సికిందర్ ఎక్స్పోజింగ్ నెక్స్ట్ లెవల్!

    Date:

    Beauty Of Shama Sikander
    Beauty Of Shama Sikander

    Beauty Of Shama Sikander : బాలీవుడ్ హాట్ భామల్లో షామా సికిందర్ ఒకరు.. ఈ మధ్య కాలంలో ముద్దుగుమ్మలు అందరు కూడా ఎలాంటి ఎక్స్పోజింగ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మరి ఈ బ్యూటీ కూడా అదే కోవకు చెందుతుంది.. తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ చురుకుగా ఉంటుంది. అందుకే సోషల్ మీడియాను తరచు ఫాలో అయ్యే వారికీ ఈమెను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

    ఈ బాలీవుడ్ బ్యూటీ నటిగా కంటే కూడా తన అందాలతోనే పాపులర్ అయ్యింది.. ఈమె సినిమాలు చేసింది తక్కువే కానీ బుల్లితెర సీరియల్స్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది.. ‘యే మేరీ లైఫ్’ వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించింది.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ భామ తాజాగా తన క్లివేజ్ షోతో అదరగొట్టింది..

    బికినీ నుండి ఎలాంటి మోడ్రన్ డ్రెస్ లలో అయిన అదరగొట్టే ఈ భామ అందాలకు నెటిజెన్స్ చాలా మంది ఫిదా అవుతుంటారు.. నాలుగు పదుల వయసులో కూడా ఈ రేంజ్ అందాల ఆరబోతతో కుర్ర హీరోయిన్ లకు సైతం సవాల్ విసురుతుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..

    ఎద అందాలను చూపిస్తూ దిగిన ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఈమె అందానికి కుర్రకారు మతులు పోతున్నాయి.. నాలుగు పదుల వయసులో కూడా ఈ రేంజ్ లో ఎక్స్పోజింగ్ చేస్తూ హాట్ హాట్ ఫోజులతో హీటెక్కిస్తోంది. గ్లామర్ డోస్ బాగా పెంచేసినట్టు తాజాగా పిక్స్ చూస్తుంటే అర్ధం అవుతుంది.. ఈ పిక్స్ యూత్ ను తెగ ఆకట్టుకోవడంతో వైరల్ చేసేసారు. మరి ఆ గ్లామరస్ పిక్స్ మీకోసం..

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shama Sikander : భారీ పరువాలను క్లోజప్ లో చూపిస్తున్న షామా సికిందర్.. అందాలు అదరహో!

    Shama Sikander : బాలీవుడ్ హాట్ భామల్లో షామా సికిందర్ ఒకరు.....

    Shama Sikander In Two Piece

    Scintillating Looks Of Shama Sikander

    Shama Sikander In Bikini Suit