31.3 C
India
Saturday, April 27, 2024
More

    Shama Sikander : భారీ పరువాలను క్లోజప్ లో చూపిస్తున్న షామా సికిందర్.. అందాలు అదరహో!

    Date:

    Shama Sikander
    Shama Sikander

    Shama Sikander : బాలీవుడ్ హాట్ భామల్లో షామా సికిందర్ ఒకరు.. ఈ మధ్య కాలంలో ముద్దుగుమ్మలు అందరు కూడా ఎలాంటి ఎక్స్పోజింగ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మరి ఈ బ్యూటీ కూడా అదే కోవకు చెందుతుంది.. తన హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ చురుకుగా ఉంటుంది. అందుకే సోషల్ మీడియాను తరచు ఫాలో అయ్యే వారికీ ఈమెను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

    ఈ బాలీవుడ్ బ్యూటీ నటిగా కంటే కూడా తన అందాలతోనే పాపులర్ అయ్యింది.. ఈమె సినిమాలు చేసింది తక్కువే కానీ బుల్లితెర సీరియల్స్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది.. ‘యే మేరీ లైఫ్’ వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించి మెప్పించింది.. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ భామ తాజాగా తన క్లివేజ్ షోతో అదరగొట్టింది..
    బికినీ నుండి ఎలాంటి మోడ్రన్ డ్రెస్ లలో అయిన అదరగొట్టే ఈ భామ అందాలకు నెటిజెన్స్ చాలా మంది ఫిదా అవుతుంటారు.. నాలుగు పదుల వయసులో కూడా ఈ రేంజ్ అందాల ఆరబోతతో కుర్ర హీరోయిన్ లకు సైతం సవాల్ విసురుతుంది.
    తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. వైట్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఎద అందాలను చూపిస్తూ దిగిన ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఈమె అందానికి కుర్రకారు మతులు పోతున్నాయి.. ఈ ఫోటోలు మీకోసం..

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shama Sikander hot : షామా సికిందర్ క్లివేజ్ షో..!

    Shama Sikander hot : షామా సికిందర్.. ఈ భామ పేరు...

    Shama Sikander In Two Piece

    Scintillating Looks Of Shama Sikander