21.6 C
India
Wednesday, February 11, 2026
More

    Varun Tej Lavanya tripathi : వరుణ్ నిశ్చితార్థంలో కనిపించని బావ చైతన్య.. ఆ గొడవలే కారణమా..?

    Date:

     

    Varun Tej Lavanya tripathi : మెగా ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. మేగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ నిశ్చితార్థం శుక్రవారం (జూన్ 9వ తేదీ) రోజున గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ఇంకా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మరికొంత మంది మెగా ఫ్యామిలీకి చెందిన వారు అటెండ్ అయ్యారు. కానీ నాగబాబు ఇంట్లో నిర్వహించిన ఈ నిశ్చితార్థానికి మాత్రం అల్లుడు చైతన్య మాత్రం హాజరుకాలేదు. దీంతో గాసిప్ లు మొదలయ్యాయి. అవి కాస్తా నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. మామా, అల్లుడి మధ్య దూరం పెరిగిందని, ఇదే విషయంలో నిహారిక పుట్టింటికి వచ్చి ఉంటుందని వైరల్ అవుతుంది.

    గుంటూరు ఐజీ కొడుకు చైతన్యతో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది నిహారికకు. ఆ సమయంలో అత్తింటి విషయాలను పోస్ట్ చేస్తూ వచ్చింది నిహారిక. తనను తన అత్తింటి వారు బాగా చూసుకుంటున్నారని, ఒక కూతురుగా చూస్తారని, తను ఏది అడిగా ఇస్తారని చెప్పుకొచ్చారు. నిహారిక పోస్ట్ లు, ఇంటర్వ్యూలపై కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొత్తలో అలాగే ఉంటుందని కొందరంటే. మెగాను అలా చూసుకోవాల్సిందే అని మరికొందరు. ఈ నేపథ్యంలో ఇటీవల నిహారిక సోషల్ మీడియా అకౌంట్లలో తన పేరు పక్కన చైతన్య పేరును తొలగించింది. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలే వినిపిస్తున్నాయి.

    చైతన్యను విడిచిపెట్టి పుట్టింట్లోనే ఉంటుంది నిహారిక. దీనిపై చాలా మంది ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మెగా ఫ్యామిలీ. అయితే శుక్రవారం రోజు జరిగిన బావమరిది నిశ్చితార్థ వేడుకలకు చైతన్య హాజరు కాలేదు. దీంతో ఇన్నాళ్లు సోసల్ మీడియాలో వచ్చిన గాసిప్ లు నిజమేనని నమ్ముతున్నారు కొందరు. నాగబాబుకి షాక్ ఇచ్చిచాడట చైతన్య. దీంతో పాటు చైతన్య ఈ నిశ్చితార్థంపై స్పందించినట్లు మరికొన్ని గాసిప్ లు వచ్చాయి. ‘వీరు బాగా ఖర్చుపెట్టి పెళ్లి చేసుకుంటారు కానీ, కాపురాలు మాత్రం చేయరంటూ’ అన్నట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా బావమరిది నిశ్చితార్థం వేడుకలో బావ కనిపించకపోవడంతో ఇన్నాళ్ల వార్తలు నిజం అనుకునే ఛాన్స్ ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Varun Tej : తగ్గేదేలే అంటున్న బన్నీ.. మూలాలు మర్చిపోవద్దంటున్న వరుణ్ తేజ్

    Varun Tej : ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత టాలీవుడ్...

    Matka Teaser Review : మరో కేజీఎఫ్ అవుతుందా..? వరుణ్ తేజ్ శివతాండవం!

    Matka Teaser Review : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు...

    Pawan Kalyan : పవన్ కల్యాణ్ కాళ్లు నొక్కుతుంది.. చేతులు పడుతుంది ఎవరో గుర్తుపట్టారా

    Pawan Kalyan : పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్...

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం...