29.3 C
India
Wednesday, June 26, 2024
More

    Health Tips : ఇవి తింటే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ బాగుంటుందట..!

    Date:

    Health Tips
    Health Tips

    Health Tips : ఉలవలు మంచి ఆహారం. ముఖ్యంగా పురుషులకు మరింత విలువైన ఆహారం. వీటిని రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. జింక్, ఇతర పోషకాలు అధికంగా ఉండడం వల్ల పురుష హార్మోన్లు బాగా పని చేసి స్పెర్మ్ కౌంట్ ను ఎక్కువ చేయడంలో తోడ్పడతాయి.

    స్త్రీలకు కూడా..
    ఒక్క మగవారికే కాదు స్త్రీలకు కూడా చాలా మంది ఆహారం. వీటిలో ఉన్న పోషకాలు హార్మోన్లను సరైన పద్ధతిలో పెట్టేందుకు దోహదం చేస్తున్నారు. మగవారిలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎగ్జయిటింగ్ ఉపయోగపడే ఈ హార్మోన్ ఆడవారిలో పాల ఉత్పత్తి పెంచేందుకు బాగా తోడ్పడుతుంది.
    గుండె జబ్బులు రాకుండా..
    ఉలవలులో ఫైబర్, పొటాషియం వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడం, గుండె జబ్బుల నుంచి ప్రమాదాన్ని తగ్గించడంలో బాగా తోడ్పడతాయి.

    బరువు తగ్గేందుకు
    ఉలవలు ప్రోటీన్, ఫైబర్ విలువలు ఎక్కువగా ఉంటాయి. తక్కువ తిన్నా ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచి తక్కువ తినేలా చేస్తుంది. పైగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోషన్ కు కూడా ఇబ్బంది ఉండదు.
    రోగనిరోధక శక్తి పెంపు..
    ఉలవలలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయి కూడా ఎక్కువే. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కాపాడడంలో సాయ పడుతుంది. అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

    జీర్ణక్రియకు ఉత్తమమైనది..
    ఉలవలలో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకాన్ని నివారిస్తుంది. పైగా జీర్ణశక్తి కూడా బాగుంటుంది.
    చర్మ ఆరోగ్యానికి..
    ఉలవలు యాంటీ ఆక్సిడెంట్లకు మూలం, ఇవి చర్మాన్ని బయటి నుంచి కాపాడడంలో తోడ్పడుతుంది.

    ఉలవలను రాత్రంతా నానబెట్టుకొని ఉదయం ఉప్మా, లేదంటే పప్పు కర్రీ, లేదంటే సాంబారుగా కూడా వాడవచ్చు. ఉలవ పిండితో దోసెలు, ఇడ్లీలు వంటివి కూడా చేసుకోవచ్చు. ఉలవలను మెత్తగా పొడి చేసి లడ్డూలు, బిస్కెట్లు వంటివి చేసుకోవచ్చు.

    కొంత మందిలో ఉలవలు వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు రావచ్చు. కాబట్టి చూసుకొని వాడడం మంచింది. ఏదైనా అలెర్జీలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

    Share post:

    More like this
    Related

    Srikakulam : శ్రీకాకుళంలో రిటైర్డు హెచ్ఎం స్థలం ఆక్రమించి వైసీపీ కార్యాలయం

    Srikakulam : శ్రీకాకుళంలో వైసీపీ నాయకులు ఓ రిటైర్డు ప్రధానోపాధ్యాయుడి స్థలాన్ని...

    Pinnelli Ramakrishna : పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

    Pinnelli Ramakrishna : వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019...

    Shock For Kalki : కల్కి మూవీకి షాక్..హైకోర్టులో పిటీషన్ దాఖలు..ఎందుకంటే..

    Shock For Kalki : దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Weight Lose : బరువు తగ్గేందుకు ఏది బెటర్.. మెట్లు ఎక్కడమా? వాకింగ్ చేయడమా?

    Weight Lose : మారుతున్న జీవినశైలి, తగ్గిన శారీరక శ్రమ, ఆహారం...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Five Super Foods : ఐదు సూపర్ ఫుడ్స్..ఇవి తింటే అన్నం అవసరమే లేదు!

    Five Super Foods : అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన...

    Sleeping Positions : ఎటువైపు తిరిగి నిద్రపోతే మంచిది.. రెండు వైపుల పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా?

    Sleeping Positions : రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా నిద్ర కూడా...