38 C
India
Saturday, May 11, 2024
More

    Inaya Sultana : ఇనయా సుల్తానా అందాల అరాచకం.. మతిపోయే భంగిమల్లో అమ్మడు ఊచకోత!

    Date:

    Inaya Sultana
    Inaya Sultana

    Inaya Sultana : ఇనయ సుల్తానా.. ఈమె ఇంతకు ముందు ఎవరో కూడా పెద్దగా పరిచయం లేదు.. అయితే ఎప్పుడైతే ఈ భామ రామ్ గోపాల్ వర్మతో ఫోటోలు దిగిందో అప్పుడు ఈమె ఫేమస్ అయ్యింది.. సోషల్ మీడియాలో ఈమె ఎవరా అని ఆరా తీయడం స్టార్ట్ చేశారు.. వర్మతో ఫోటో దిగింది అంటేనే ఈ భామ ఫేమస్ అయిపొయింది.. సినిమాలపై ఇష్టంతో నగరి నుండి పారిపోయి వచ్చింది.

    ఈ భామ సినీ ఇండస్ట్రీలో ఒంటరి పోరాటం స్టార్ట్ చేసింది.. హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి దర్శక నిర్మాతలను ఆకర్షించింది.. ఈమె ఏవమ్ జగత్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత సునీల్ బుజ్జి ఇలా రా, నట రత్నాలు, యద్భావం తద్భవతి వంటి సినిమాల్లో మెప్పించింది.. కానీ ఏ ఒక్క సినిమా కూడా ఆశించిన విజయం సాధించలేక పోయింది..

    Inaya Sultana
    Inaya Sultana

    ఆ తర్వాత బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మరింత ఫేమస్ అయ్యింది.. బిగ్ బాస్ 6 విన్నర్ సింగర్ రేవంత్ కు సైతం గట్టి పోటీ ఇచ్చింది.. దీంతో ఈమె ఆటకు భారీ ఫాలోయింగ్ వచ్చింది.. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ భామ సోషల్ మీడియాలో మెరుపులు మెరిపిస్తుంది.

    వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ తెగ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుంది.. ఈమె హాట్ లుక్స్ కు నెటిజెన్స్ ఓ రేంజ్ లో ఫిదా అవుతున్నారు. ఇనయ సుల్తానా తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాలను ఆరబోస్తూ రెచ్చిపోయింది.. సెట్ లో వివిధ భంగిమల్లో హాట్ ఫోజులు ఇచ్చింది దీంతో ఆమె అందాలు అందరిని ఆకర్షిస్తున్నాయి.

     

    View this post on Instagram

     

    A post shared by Inaya Rehman (@inayasulthanaofficial)

    Share post:

    More like this
    Related

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    AP Elections 2024 : ఒకరికి ఆశ.. మరొకరికి నిరాశ ..

    AP Elections 2024 : ఎన్నికల సమయంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా లు...

    Chandrababu Good Governance : చంద్రబాబు సుపరిపాలనకు, జగన్ దుష్పరిపాలనకు తేడా ఇదే!

    Chandrababu Good Governance : ఏపీలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం...

    Mumbai Indians : ముంబయి ఇండియన్స్ పరువు నిలబెట్టుకునేనా..

    Mumbai Indians : ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ 2024లో ఎలిమినేట్ అయిన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Inaya Sulthana : చలిలో హీట్ పెంచుతున్న ఇనయా హాట్ ఫొటోస్..

    Inaya Sulthana : టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత కాలంగా లోకల్ బ్యూటీల...

    Inaya Sultana : బిగ్ బాస్ ఇనయ గ్లామరస్ మెరుపులు.. బికినీలో వెరీ హాట్ గురూ!

    Inaya Sultana : ఇనయ సుల్తానా.. ఇంతకు ముందు ఈమె ఎవరో కూడా...

    క్లీవేజ్ అందాలతో పిచ్చెక్కించిన ఇనయా

    హాట్ భామ ఇనయా సుల్తానా క్లీవేజ్ షోతో పిచ్చెక్కించింది. హీరోయిన్ గా...