38 C
India
Saturday, May 11, 2024
More

    Kiara Advani : పెళ్లికి ముందు సె** చేస్తే తప్పేంటి.. కియారా అద్వానీ బోల్డ్ కామెంట్లు..!

    Date:

    Kiara Advani :
    బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీలలో ఒకరైన కియారా అద్వానీ అంటే తెలియని వారు లేరు.. ఎం ఎస్ ధోనీ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను మెప్పించిన ఈమె పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అనే చెప్పాలి.. తెలుగులో కూడా మహేష్, రామ్ చరణ్ లతో నటించి ఇక్కడ కూడా భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది.
    అయితే ఈ బ్యూటీ ఆ తర్వాత మళ్ళీ బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయి మళ్ళీ టాలీవుడ్ వైపు చూడలేదు. కానీ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తుంది.. దీంతో ఈమె మరోసారి పాన్ ఇండియా వ్యాప్తంగా ఈ సినిమాతో పలకరించనుంది..
    ఇటీవలే కియారా అద్వానీ సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. పెళ్లి తర్వాత కూడా ఈ భామ అందాల కవ్వింపు ఏ మాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. ఇటీవలే లస్ట్ స్టోరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది..  ఇదిలా ఉండగా ఈ భామ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది..
    ఈమె మాట్లాడుతూ తనకు మంచి సువాసన వచ్చే అబ్బాయిలు న్చుతారని పెళ్ళికి ముందు సెక్స్ పై కూడా మాట్లాడింది. సెక్స్ అనేది తప్పు కాదు దాని గురించి అంత తప్పులాగా మాట్లాడడం అవకాశం లేదు.. నాకు 15 ఏళ్ల వయసు అప్పుడే సెక్స్ గురించి తెలిసింది.. పెళ్లి తర్వాతనే సెక్స్ చేయాలని తెలిసింది కానీ ఎందుకో తెలియదు.. నా దృష్టిలో అది తప్పే అంటూ ఈమె చెప్పుకొచ్చింది.. ఈ వ్యాఖ్యలతో అమ్మడు మరోసారి వార్తల్లో నిలిచింది.

    Share post:

    More like this
    Related

    Pak Trolls : ఇందుకోసమేనా ఆర్మీ శిక్షణ తీసుకున్నది..?

    పాకిస్తాన్ క్రికెట్ టీమ్ ను ఆడేసుకుంటున్న ట్రోలర్స్ Pak Trolls :...

    Film industry : వైసీపీ ఆగడాలను.. సినిమా ఇండస్ట్రీ అంత త్వరగా మరిచిపోవద్దు .

    Film industry : వైఎస్ జగన్ టాలీవుడ్ ఇండస్ట్రీపై పగ బట్టి...

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    AP Elections 2024 : ఒకరికి ఆశ.. మరొకరికి నిరాశ ..

    AP Elections 2024 : ఎన్నికల సమయంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా లు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kiara Advani : ఎద పరువాలపై నుంచి జారిపోతున్న డ్రెస్.. కియారా అందాల సునామీ..

    Kiara Advani :  ఈ మధ్య సోషల్ మీడియాలో గ్లామర్ షో...

    Kiara Advani పింక్ లో మెరిసిపోతున్న కియారా.. ఎద, నడుము అందాలతో మెస్మరైజ్!

      Kiara Advani బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీలు తమ అందాలను ఏ రేంజ్ లో...

    Kiara : చాలీ చాలని డ్రెస్సులో అరాచకం సృష్టిస్తున్న కియారా.. కుర్రాళ్లకు పండగే..

    Kiara : బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీలు తమ అందాలను ఏ రేంజ్...

    Kiara Advani glamour : రెడ్ డ్రెస్ లో ముందరి అందాలు చూపిస్తున్న కియారా.. ఎవ్వరైనా దాసోహమే..!

    Kiara Advani glamour : బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీలు తమ అందాలను ఏ...