బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీలు తమ అందాలను ఏ రేంజ్ లో ఆరబోస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఒక్కొక్కరు ఒక్కో రేంజ్ లో అందాలను ఆరబోస్తుంటారు.. మరి బాలీవుడ్ హాట్ బ్యూటీలలో ఒకరైన కియారా అద్వానీ అంటే తెలియని వారు లేరు. .ఈమె పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అనే చెప్పాలి..
వెండితెరపై గ్లామర్ షో చేయడానికి ఎటువంటి మొహమాటం చూపించని కియారా కుర్రకారుకు బాగా దగ్గర అయ్యింది. ఈ అమ్మడికి నార్త్ లోనే కాదు సౌత్ లో కూడా సూపర్ ఫాలోయింగ్ ఉంది. పాన్ ఇండియా ట్రెండ్ రాకముందే ఈ భామ టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.. రామ్ చరణ్, మహేష్ బాబులతో ఆడిపాడింది.
ఇక ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోలేక పోయింది. అయితే రామ్ చరణ్ సరసన రెండవసారి అవకాశం అందుకుని మరోసారి సౌత్ ఎంట్రీకి రెడీ అయ్యింది. ఈసారి పాన్ ఇండియన్ కావడంతో ఈ భామ గ్లోబల్ స్టార్ సరసన నటిస్తుండడంతో అమ్మడి క్రేజ్ మరింత పెరగడం ఖాయం..
ఇదిలా ఉండగా ఈ బ్యూటీ సోషల్ మాధ్యమాల్లో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన పిక్స్ కు కుర్రకారంతా ఫిదా అవుతున్నారు. పింక్ డ్రెస్ లో హాట్ షో తో కేక పెట్టిస్తుంది. ఎద, నడుము అందాలతో కవ్విస్తున్న ఈ బ్యూటీ తాజా పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత అమ్మడి అందం మరింత కవ్విస్తుంది అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram