34.1 C
India
Monday, April 29, 2024
More

    Anushka Shetty : తనకంటే పొట్టిగా ఉంటాడంటూ రామ్ చరణ్ ను అవమానించిన స్టార్ హీరోయిన్

    Date:

    Anushka Shetty Ramcharan
    Anushka Shetty Ramcharan
    Anushka Shetty : గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న స్టార్ హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒకరు.. అయితే ఈయన కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు.. ఎంట్రీ ఇచ్చిన  ఫేస్ వల్ల ట్రోల్స్ కూడా వచ్చాయి.. మరి అప్పటికి ఇప్పటికి రామ్ చరణ్ ఎలా ఉన్నారో చెప్పాల్సిన పని లేదు.. ఈయనను ఈయన క్రేజ్ ను చుసిన వారంతా ఇప్పుడు కుళ్ళుకుంటున్నారు.
    ఇదే కాదు ఇంకా రామ్ చరణ్ వచ్చిన కొత్తలో మరిన్ని అవమానాలు ఎదుర్కొన్నారు. ఒక స్టార్ హీరోయిన్ అయితే ఏకంగా పొట్టోడు అంటూ అవమానించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది.. మరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను పొట్టోడు అని అవమానించిన హీరోయిన్ ఎవరంటే..
    చిరుత సినిమాతో చిరు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇక రెండవ సినిమా ఏకంగా రాజమౌళితో మగధీర చేయగా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో చరణ్ తనపై వచ్చిన రూమర్స్ కు గట్టి జవాబు చెప్పాడు.. అయితే అలాంటి ఇండస్ట్రీ హిట్ ను ఒక స్టార్ హీరోయిన్ వదులుకుందట.
    ఆ భామ ఎవరంటే అనుష్క శెట్టి.. ఈమె కాజల్ కంటే ముందు మిత్రవింద రోల్ లో నటించే అవకాశం రాగా అనుష్క చరణ్ తనకంటే పొట్టిగా ఉంటాడని ఆ సినిమాలో చేస్తే మేమిద్దరం అక్క, తమ్ముడులా ఉంటామని బాగుండదు అంటూ చెప్పిందట.. దీంతో జక్కన్న ఈమె బదులుగా కాజల్ అగర్వాల్ ను తీసుకోగా ఈ భామ స్టార్ హీరోయిన్ అయిపొయింది..

    Share post:

    More like this
    Related

    Viral Song : ‘‘పచ్చని చెట్టును నేను.. కాపాడే అమ్మను నేను..’’ చేతులెత్తి మొక్కాలి పాట రాసిన వారికి..

    Viral Song : ప్రకృతిపై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మంచి పాటలు,...

    Guru Dakshina : గురుదక్షిణ.. రూ.12 లక్షల కారు

    Guru Dakshina : విద్యార్థలు ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన...

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    RCB Vs GT : గుజరాత్ పై ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ

    RCB Vs GT : గుజరాత్ టైటాన్స్ పై ఆర్సీబీ గ్రాండ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anushka : ఇక నుంచి ఆ క్యారెక్టర్లు  వద్దు.. మొఖం మీదే చెప్పేస్తున్న అనుష్క

    Anushka : తెలుగు సినీ తెరపై తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్...

    Anushka Shetty : అనుష్క పెళ్లి చేసుకోబోతోందా?

    Anushka Shetty : తెలుగు సినీ పరిశ్రమలో అందాల తార ఎవరంటే...

    Oscar Winner : రామ్ చ‌ర‌ణ్ సినిమాకి ఆస్కార్ విన్నర్ మ్యూజిక్.. కన్ఫమ్ చేసిన ఆ మ్యూజిక్ డైరెక్టర్

    Oscar Winner : ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కంటే...

    Miss Shetty Collections : ‘మిస్ అండ్ మిస్టర్’ 15వ రోజు లక్షల్లో.. మరో 45 లక్షలు వస్తే.. ఎంతంటే?

    Miss Shetty Collections : యంగ్ హీరోల్లో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న...