19.8 C
India
Sunday, February 25, 2024
More

  Anushka Shetty : అనుష్క పెళ్లి చేసుకోబోతోందా?

  Date:

  Is Anushka getting married?
  Is Anushka getting married

  Anushka Shetty : తెలుగు సినీ పరిశ్రమలో అందాల తార ఎవరంటే అనుష్క అని చెబుతారు. తన అందంతో పిచ్చెక్కిస్తోంది. మొదట్లో అందాలు ఆరబోసినా తరువాత తన నటనతో మైమరపించింది. హీరోయిన్ అంటే అందమే కాదు నటన కూడా ప్రాధాన్యం ఉంటుందని నిరూపించింది. అరుంధతిలో జేజమ్మ పాత్రను చాలెంజ్ గా పోషించి పలు అవార్డులు దక్కించుకుంది. అలా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది.

  హీరోయిన్ అంటే పాటలకే పరిమితం కాదు అవసరమైతే సినిమాను ముందుండి నడిపించాలనే సంప్రదాయానికి తెర తీసింది. ఆమెను నమ్ముకుని సినిమాలు తీసిన నిర్మాతలకు నష్టాలు మిగల్చలేదు. నూటికి నూరు శాతం తన పాత్రకు న్యాయం చేయడానికే ఇష్టపడుతుంది. ఈనేపథ్యంలో ఆమె సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లే. దీంతో నిర్మాతలకు నష్టాలు రాకుండా చూసుకోవడం ఆమె ప్రత్యేకత.

  రెండు దశాబ్దాలుగా తెలుగు పరిశ్రమను ఏలుతోంది. తన అందంతో అందరిని బంధిస్తోంది. అనుష్క అంటేనే అందం అనే ట్రెండ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం అనుష్క వయసు నలభై ఏళ్లు దాటింది. దీంతో ఆమె పెళ్లిపై రకరకాల పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఒక దశలో ప్రభాస్ తో రిలేషన్ కొనసాగిస్తోందని చాలా వార్తలు వచ్చాయి. వీటిని ఇద్దరు ఖండించారు. తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు.

  ఇప్పుడు తాజాగా మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఓ క్రికెటర్ తో ప్రేమాయణం కొనసాగిస్తోందని చెబుతున్నారు. త్వరలో వీరి పెళ్లి జరుగుతుందని కథనాలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియడం లేదు. కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొత్తానికి అనుష్క ఓ ఇంటిది కాబోతోందా? ఏమో వేచి చూడాలి మరి.

  Share post:

  More like this
  Related

  TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

  TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

  Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

  Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

  SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

  SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

  Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

  Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

  POLLS

  ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

  Latest News

  - Download the UBlood app here -

  Photos

  - Advertisement -

  Popular

  More like this
  Related

  Miss Shetty Collections : ‘మిస్ అండ్ మిస్టర్’ 15వ రోజు లక్షల్లో.. మరో 45 లక్షలు వస్తే.. ఎంతంటే?

  Miss Shetty Collections : యంగ్ హీరోల్లో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న...

  Anushka Shetty : మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి మూవీ ప్రమోషన్స్ లో కనిపించని అనుష్క.. కారణమెంటీ?

  Anushka Shetty : ‘సూపర్’ మూవీతో టాలీవుడ్లోకి అనుష్క శెట్టి అడుగుపెట్టింది. కింగ్...

  Anushka Shetty Marriage : నా పెళ్లి జరిగేది అప్పుడే.. మొత్తానికి చెప్పేసిన అనుష్క.. వరుడు ఎవరంటే..?

  Anushka Shetty Marriage : ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ పెళ్లి మ్యాటర్...

  Anushka Shetty : ప్రభాస్ కు అనుష్క ‘రెసిపీ’ ఛాలెంజ్.. మధ్యలో బుక్కయిన గ్లోబల్ స్టార్..!

  Anushka Shetty : ప్యాన్ ఇండియా స్టార్.. యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్...