36.9 C
India
Sunday, May 5, 2024
More

    Anushka Shetty Marriage : నా పెళ్లి జరిగేది అప్పుడే.. మొత్తానికి చెప్పేసిన అనుష్క.. వరుడు ఎవరంటే..?

    Date:

    Anushka Shetty Marriage :
    ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ పెళ్లి మ్యాటర్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.. ఎక్కడ ఎప్పుడు ఎలా రూమర్స్ సృష్టిస్తారో తెలియదు కానీ పెళ్లిపై ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉన్నాయి.. హీరోయిన్స్ పెళ్లి గురించి ఏ వార్త వచ్చిన నెటిజెన్స్ కూడా ఆసక్తిగా వింటున్నారు.. ఏ హీరోయిన్ ఎవరిని ప్రేమిస్తుందో? ఎవరిని పెళ్లి చేసుకోబోతుందో? అని ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు.

    ఇక మన ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పెళ్లి గురించి వచ్చినన్ని రూమర్స్ మరో హీరోయిన్ పై రాలేదనే చెప్పాలి. ఈ భామ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి పెళ్లి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈమె ఖండిస్తూనే ఉంది. ఇక అనుష్క కూడా తన పెళ్లి వార్తలపై స్పందించి స్పందించి విసిగిపోయింది. ఈమె చివరిసారిగా భాగమతి ప్రమోషన్స్ లో కనిపించింది. ఆ తర్వాత బయట కనిపించలేదు.

    ప్రస్తుతం అనుష్క మరొక సినిమాతో ఈ వీకెండ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. నవీన్ పోలిశెట్టి, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాపై డీసెంట్ బజ్ క్రియేట్ అయ్యింది. అయితే నవీన్ మాత్రమే ప్రమోషన్స్ చేస్తుండగా అనుష్క మాత్రం ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు.

    ఒక ఇంగ్లీష్ మీడియాకు మాత్రం ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన వచ్చింది.. పెళ్ళికి నేను వ్యతిరేకం కాదు.. సమయం వచ్చినప్పుడు తప్పకుండ పెళ్లి చేసుకుంటా అంటూ ఈ భామ చెప్పుకొచ్చింది. ఇక ఈ సినిమాలో ఈమె అన్విత రోల్ చేసిందని ఆ రోల్ తనకు బాగా నచ్చిందని అదృష్టం ఉంటేనే ఇలాంటి పాత్రలు వస్తాయని చెప్పుకొచ్చింది.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anushka : ఇక నుంచి ఆ క్యారెక్టర్లు  వద్దు.. మొఖం మీదే చెప్పేస్తున్న అనుష్క

    Anushka : తెలుగు సినీ తెరపై తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్...

    Anushka Shetty : అనుష్క పెళ్లి చేసుకోబోతోందా?

    Anushka Shetty : తెలుగు సినీ పరిశ్రమలో అందాల తార ఎవరంటే...

    Miss Shetty Collections : ‘మిస్ అండ్ మిస్టర్’ 15వ రోజు లక్షల్లో.. మరో 45 లక్షలు వస్తే.. ఎంతంటే?

    Miss Shetty Collections : యంగ్ హీరోల్లో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న...