30.5 C
India
Thursday, May 2, 2024
More

    Mahesh Babu : మహేష్ బాబుకు ‘బిగ్ హార్ట్’ కామెంట్ కానీ ఫలితం చూస్తే..

    Date:

    Mahesh Babu
    Mahesh Babu

    Mahesh Babu : ఎనకటికి ఒక శాత్రం ఉండేది. ‘పిల్ల పుట్టక ముందే కుల్ల కట్టిందని’. దీన్ని సాధారణంగా దేనికి వాడుతాం.. ఒక విషయం గురించి పూర్తిగా తెలియముందే జడ్జి మెంట్ ఇవ్వడం. తెలుసుకొని జడ్జిమెంట్ ఇస్తే సబబుగా ఉంటది.. కానీ అలా కాకపోతే దారుణాలు జరుగుతాయి. ఇండస్ట్రీలో ఇలాంటిదే ఒక ఘటన జరిగింది. ఒక స్టార్ హీరో తల వంపులకు కారణమైంది. ఈ వార్త ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది.

    రీసెంట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ను రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ కాక ముందే ఒక వ్యక్తి అది చూశారు. తర్వాత హడావుడిగా మహేష్ బాబు తెగ వెతికాడు. ఒక యాడ్ షూట్ లో ఉన్నాడని అక్కడకు వెళ్లి విపరీతమైన భావోద్వేగంతో హీరోను కౌగిలించుకున్నాడు.

    గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాల విజయాలను ఈ చిత్రం అధిగమిస్తుందని ఆయన తీవ్ర భావోద్వేగతంలో మహేశ్ బాబుకు చెప్పారు. ఈ పొగడ్తలు అక్కడితే పూర్తి చేయలేదు. ‘గుంటూరు కారం’ మహేశ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని చెప్పాడు. అక్కడే ఉన్న హీరో భార్య ఆ విషయం విని యాడ్ షూట్ లోని అందరికీ మిఠాయిలు పంచి పెట్టింది.

    యాడ్ షూట్ ఈ తతంగం సాగడంతో ఈ వార్త వేగంగా వ్యాపించింది. దీనికి ముందే ఈ సినిమా కలెక్షన్లు ‘ఆర్ఆర్ఆర్’ నెలకొల్పిన రికార్డులకు పోటీగా నిలుస్తాయని నిర్మాత కూడా అత్యుత్సాహంతో అన్నారు. వీటన్నిటినీ కలిపితే సోషల్ మీడియా ఈ సినిమాను బ్లాక్ బస్టర్ గా, సూపర్ డూపర్ హిట్ గా ప్రమోట్ చేసింది.

    తీరా.. సినిమా విడుదలైన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి విపరీతమైన నెగెటివ్ కామెంట్స్. ఇప్పుడు ఆ హీరోపై సదరు వ్యక్తి ఎందుకంత ఉత్సాహం చూపించాడనే దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పుడు అసలు ఫలితం కంటే ఆయన మితిమీరిన అత్యుత్సాహ ప్రకటనలు హీరోను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Bhaje Vaayu Vegam : ‘భజే వాయు వేగం’తో కార్తీక్.. పోస్టర్ ను షేర్ చేసిన మహేష్ బాబు

    Bhaje Vaayu Vegam : తన నటనా విశ్వరూపం చూపించేందుకు నటుడు...

    Trivikram : త్రివిక్రమ్ ను ప్రశ్నించిన మహేష్ ఫ్యాన్స్!

    Trivikram : మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన సినిమా...