30.9 C
India
Saturday, May 4, 2024
More

    NTR’s ‘Devara’ movie : సింగిల్ గానే బరిలోకి దిగిన దేవర.. తారక్ దెబ్బకు పక్కకు తప్పుకున్న బడా స్టార్స్..!

    Date:

    NTR's 'Devara' movie
    NTR’s ‘Devara’ movie

    NTR’s ‘Devara’ movie :

    టాలీవుడ్ లో ఒక్కో స్టార్ హీరో క్రేజీ ప్రాజెక్టులను సెట్ చేసుకుని వారి లైనప్ లో వరుసగా సినిమాలను చేర్చుకుంటూ పోతున్నారు. మరి ఒక్కో కాంబో చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కుతున్నాయి. ఈ కాంబోలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.. మరి ఈ సినిమాలన్నీ ఒక్కొక్కటిగా రిలీజ్ డేట్ లను లాక్ చేసుకుంటున్నాయి.. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ప్రజెంట్ నటిస్తున్న దేవర సినిమా గురించి ఇంట్రెస్టింగ్ గాసిప్ నెట్టింట వైరల్ అవుతుంది.
    ఆర్ఆర్ఆర్ వంటి సినిమాతో గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్న తారక్ నెక్స్ట్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా నుండి ఇటీవలే మేకర్స్ టైటిల్ ను ప్రకటించారు.. ‘దేవర’ సినిమాతో కొరటాల ఎన్టీఆర్ ను వీర మాస్ లెవల్ లో చూపించడానికి సిద్ధం అయ్యాడు. ఎన్టీఆర్ కూడా వరుసగా 6 హిట్స్ ను తన ఖాతాలో వేసుకుని ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.
    ఇదే ఊపులో ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ అందుకోవాలని ఆశ పడుతున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుండగా ఇప్పటికే షూట్ స్టార్ట్ అయ్యి రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుంది.. ఇక ఈ సినిమాను 2024 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రాకతో హీరోలంతా పక్కకు తప్పుకున్నారు అని అంటున్నారు. మేకర్స్ సంక్రాంతి తర్వాత సమ్మర్ బెస్ట్ సీజన్ కావడంతో అప్పుడే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటారు.
    అయితే ఈసారి మహేష్, చిరంజీవి, రవితేజ వంటి వారు సంక్రాంతికి ఫిక్స్ అవ్వగా.. పవన్ కళ్యాణ్ ఓజితో ఈ ఏడాది డిసెంబర్ లోనే వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక మిగిలింది అల్లు అర్జున్, రామ్ చరణ్ లు కాగా వీరు కూడా వేసవి రేస్ లో అయితే లేరని తెలుస్తుంది. ఇలా దేవర మినహా ఈసారి సమ్మర్ రేస్ లో ఎవ్వరు లేరని తాజాగా టాక్ బలంగా వస్తుండడంతో ఎన్టీఆర్ సింగిల్ గా రాబోతున్నాడు అని టాక్. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Devara : దేవర నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్..? 

    Devara : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీ...

    NTR Mother Role Devara : అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కు ప్రియురాలిగా.. ఇఫ్పుడేమో తల్లిగానా?

    NTR Mother Role Devara : మన తెలుగు సినిమాల్లో హీరోయిన్...

    Janhvi Remuneration : ”దేవర” కోసం జాన్వీ అంత పుచ్చుకుంటుందా.. బాబోయ్ ఇది రికార్డ్ రెమ్యునరేషనే!

    Janhvi Remuneration : బాలీవుడ్ కుర్ర బ్యూటీలలో జాన్వీ కపూర్ ఒకరు.....