36.2 C
India
Friday, May 3, 2024
More

    Varun Tej- Lavanya Engagement : అఫీషియల్.. జూన్ 9న వరుణ్ తేజ్- లావణ్య ఎంగేజ్మెంట్..!

    Date:

    Varun Tej- Lavanya engagement
    Varun Tej- Lavanya engagement

    Varun Tej- Lavanya engagement : ఎన్నో రోజులుగా అనుకున్న సమయం రానే వచ్చింది.. మీడియా మొత్తం కోడై కూస్తున్న విషయం మరోసారి నిజమేనని రుజువు అయ్యింది. ఇంతకీ మీడియా ఏం చెబుతుంది? అందులో ఏది నిజం అయ్యింది అంటే.. మెగా ఫ్యామిలీలో మరోసారి సందడి మొదలైంది.. చాలా రోజుల తర్వాత మళ్ళీ మెగా హీరో పెళ్లి పీటలు ఎక్కడంతో హడావిడి స్టార్ట్ అయ్యింది..

    మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు ఒక్కగానొక్క కొడుకు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీ గురించి గత కొన్ని రోజులుగా వరుసగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.. ఈ జంట లవ్ చేసుకుంటున్నారు అని ఎప్పటి నుండో డేటింగ్ లో ఉన్నారని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇక వీరు జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అని టాక్ బలంగా వస్తుంది.

    ఇది కూడా అంతా రూమర్ అని కొట్టిపారేశారు. కానీ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠీ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అనే విషయం నిజమే అని తెలుస్తుంది.. ఈ జంట రేపు అంటే జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే అఫిషియల్ అప్డేట్ ఇచ్చింది.

    రెండు గుండెలు ఒక ప్రేమ.. కంగ్రాట్స్.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠీ.. మీరు లైఫ్ టైం కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం అంటూ ఎంగేజ్మెంట్ రేపు అని కన్ఫర్మ్ చేస్తూ ఒక అధికారిక నోట్ రిలీజ్ చేసారు. దీంతో మెగా ఫ్యాన్స్ లో కోలాహలం కనిపిస్తుంది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి ఎంగేజ్మెంట్ జరగనుందని ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని టాక్ వినిపిస్తుంది. చూడాలి వీరి ఎంగేజ్మెంట్ ఎంత గ్రాండ్ గా జరగనుందో..

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mega Wedding Saree Price : మెగా కోడలి పెళ్లి చీర ధర తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే?

    Mega Wedding Saree Price : లావణ్య త్రిపాఠి మెగా ఇంటి...

    Varun & Lavanya : వరుణ్ – లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్.. మెగా ఫ్యామిలీలో సందడి.. ఆనందంలో ఫ్యాన్స్!

    Varun & Lavanya : మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు...