35 C
India
Saturday, May 4, 2024
More

    Varun & Lavanya : వరుణ్ – లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్.. మెగా ఫ్యామిలీలో సందడి.. ఆనందంలో ఫ్యాన్స్!

    Date:

    Varun & Lavanya :
    మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు ఒక్కగానొక్క కొడుకు వరుణ్ తేజ్ గురించి తెలియని తెలుగు ప్రజలు లేరు.. మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రెజెంట్ పాన్ ఇండియన్ సినిమాలను లైన్లో పెడుతూ కెరీర్ లో జెట్ స్పీడ్ తో దూసుకు పోతున్నాడు.
    అలాగే పర్సనల్ లైఫ్ లో కూడా వరుణ్ తేజ్ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. జూన్ 9న ప్రేమించిన లావణ్య త్రిపాఠతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. గత కొన్ని నెలలుగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకుని ఇప్పుడు పెళ్ళికి సిద్ధం అవుతున్నారు. ఎంగేజ్మెంట్ లాగానే పెళ్లి కూడా చాలా సింపుల్ గా జరగనున్నట్టు తెలుస్తుంది.
    మరి పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్న తాజాగా మరోసారి ఈయన పెళ్లి డేట్ పై వార్తలు వస్తున్నాయి. పెళ్ళికి ముహూర్తం ఎప్పుడు ఫిక్స్ చేసారా అని ఎదురు చూస్తుండగా నవంబర్ 1న వీరి పెళ్లి గ్రాండ్ గా జరగనుందని తెలుస్తుంది. ఇప్పటికే వరుణ్, లావణ్య త్రిపాఠీ ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో మెగా కుటుంబం మొత్తం సందడి చేసారు.
    దీనికి సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఇక పెళ్లి నవంబర్ 1న ఇటలీ లోని టుస్కానీలో జరగనుందని తెలుస్తుంది. కాబోయే దంపతులతో పాటు మెగా కుటుంబం, అత్యంత సన్నిహితులు మధ్య వీరి పెళ్లి జరగనుందని తెలుస్తుంది.. ఈ పెళ్లితో మరోసారి మెగా కుటుంబంలో సందడి నెలకొనగా మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    MI VS KKR : ముంబయి ఇండియన్స్  ఘోర ఓటమి

    MI VS KKR : వాంఖేడే లో కోల్ కతాతో జరిగిన...

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Varun Lavanya First Night Postponed : శోభనం వాయిదా వేసుకున్న లావణ్య – వరుణ్.. అయ్యో అలా జరిగిందా?

    Varun Lavanya First Night Postponed : తాజాగా మెగా కుటుంబంలో...

    Varun Lavanya Reception : ఘనంగా ముగిసిన వరుణ్ – లావణ్య రిసెప్షన్.. కదిలివచ్చిన టాలీవుడ్ స్టార్స్!

    Varun Lavanya Reception : మెగా కుటుంబంలో మరో పెళ్లి ఘనంగా...

    Varun – Lavanya : పెళ్లికి చిరంజీవి గెస్ట్.. లావణ్య త్రిపాఠి తొలి సినిమా సీన్ నిజమైంది

    Varun - Lavanya : లావణ్య త్రిపాఠి మొదటి సినిమా అందాల రాక్షసిలో...

    Varun Lavanya Pic Viral : తాళికట్టే వేళ వరుణ్ కాళ్లు మొక్కిన లావణ్య.. వైరల్ పిక్

    Varun Lavanya Pic Viral : మెగా కుటుంబంలో మరో పెళ్లి...