33.1 C
India
Thursday, May 2, 2024
More

    Samantha : క్రేజీ న్యూస్.. రాజకీయాల్లోకి సమంత.. ఆ పార్టీ తరఫున ప్రచారం..?

    Date:

    Samantha :

    స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత రూత్ ప్రభు ఒకే ఒక్క హిట్ కోసం ఎదురు చూసింది. మరి ఈ అమ్మడు నటించిన లేటెస్ట్ మూవీ ”ఖుషి”.. విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా సక్సెస్ తో అటు విజయ్ ఇటు సామ్ ఇద్దరు కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారు.

    శాకుంతలం వంటి ప్లాప్ తర్వాత మళ్ళీ ఖుషి సినిమా సక్సెస్ సాధించడంతో ఈమె ఈ సినిమా విజయంతో ఊపిరి పీల్చుకుంది. ఇక సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి న్యూయార్క్ లో తన మాయోసైటిస్ కోసం చికిత్స తీసుకుంటుంది.. దీని కోసం ఒక ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించింది..

    ఒక వైపు ట్రీట్ మెంట్ చేయించుకుంటూనే మరో వైపు తనకు నచ్చిన ప్రాంతాలు తిరుగుతూ టూర్లు ప్లాన్ చేసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ స్ట్రెస్ తగ్గించుకునే పనిలో ఉంది. ఇక ఈ భామ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. సమంత త్వరలోనే పాలిటిక్స్ లో జాయిన్ కాబోతున్నట్టు టాక్ నెట్టింట హల్చల్ చేస్తుంది..

    ఆ న్యూస్ ఇప్పుడు నెట్టింట సంచలనం సృష్టిస్తుంది. ఈ భామ తెలంగాణ రైతన్నల కోసం ఇది వరకు ఎన్నోసార్లు సపోర్ట్ చేసారు. చేనేత వస్త్రాలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. అలంటి సామ్ రాజకీయాల్లోకి వస్తే తమ పార్టీ తరపున ప్రచారం చేస్తే బాగుంటుందని బిఆర్ఎస్ పార్టీ భావిస్తోందట..

    అందుకే ఈమెను వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరపున ప్రచారం చేయించాలని అనుకుంటున్నట్టు టాక్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే ఆమె ఫ్యాన్స్ మాత్రం ఇవన్నీ ఫేక్ న్యూస్ అని ఆమెకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : నిర్మాతగా రూత్ ప్రభు: ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సామ్..

    Samantha : సమంత రూత్ ప్రభు బర్త్ డే సందర్భంగా అభిమానులకు...

    Indian Politics : మన రాజకీయాల్లో ఏమున్నది గర్వకారణం..

    Indian Politics : దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఇందులో...

    Samantha : స్ఫెషల్ డే రోజూ..  సమంత స్పెషల్ పోస్టు.. అభిమానులకు పండగే

    Samantha  : సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని...