35.9 C
India
Wednesday, May 1, 2024
More

    Justin Trudeau: విడిపోతున్నాం.. కెనడా ప్రధాని సంచలన నిర్ణయం.. ఎందుకంటే?

    Date:

    Justin Trudeau:
    Justin Trudeau:

    Justin Trudeau: అధికారిక ఒత్తిళ్లు.. సక్యత కుదరకపోవడం కారణం ఏదైనా కావచ్చు కానీ దంపతులు విడిపోతున్నారు. సాధారణ వ్యక్తికి ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో కుటుంబ కలహాలు ఉంటాయని అనుకోవడం సహజం కానీ సాక్షాత్తు దేశ ప్రధాని కూడా వైవాహిక జీవితం నుంచి విముక్తి కోరుకుంటున్నాడంటే ఏం అనుకోవాలి. దాదాపు 18 ఏళ్లు కలిసి ఉంటేనే ఎంతో గొప్పగా అనుకున్నారో ఏమో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు.

    కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో తన భార్య గ్రెగోయిర్ తో విడిపోతున్నట్లు తాజాగా ప్రకటించారు. దంపతులు ఇద్దరూ వారి వారి ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ లు పెట్టి మరీ చెప్పారు. ఈ నిర్ణయానికి ముందు చాలా ఆలోచించామని, చర్చలు కూడా చేశామని వారు వెల్లడించారు. విడాకుల తర్వాత కూడా ఒకరిపై ఒకరు ప్రేమ, గౌరవం మాత్రం ఉంటుందని చెప్పుకచ్చారు. పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని విషయాలను సీరియస్ గాతీసుకున్నట్లు దంపతులు వివరించారు. ట్రూడో-సోఫీకి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. జేవియర్ (15), ఎల్లా-గ్రేస్ (14), హాడ్రియన్ (9).

    తాము విడిపోయినా వారికి ఇద్దరం ప్రేమ ఆప్యాయతలను అందిస్తామని చెప్పుకచ్చింది ఈ జంట. సెలవుల్లో వారితో కలిసి గిడిపేందుకు ప్రణాళికలు కూడా వేసుకున్నట్లు చెప్పారు. వారి గోప్యతకు ఎలాంటి భంగం కలిగించవద్దని జస్టిన్ ట్రూడో కార్యాలయం ప్రజలను కోరింది. గతంలో ట్రూడో తండ్రి కూడా పదవిలో ఉండగానే ట్రూడో తల్లికి విడాకులు ఇచ్చారు. ట్రూడో తండ్రి పియరీ ట్రూడో కూడా తన భార్య మార్గరెట్ కు డైవర్స్ ఇచ్చారు.

    Share post:

    More like this
    Related

    MP Prajwal Revanna : సత్యమే గెలుస్తుంది: ఎంపీ ప్రజ్వల్ – సిట్ విచారణకు వారం గడువు కావాలి

    MP Prajwal Revanna : ఎట్టకేలకు తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై...

    Pushpa-2 : ‘పుష్ప-2’ లిరికల్ సాంగ్ విడుదల

    Pushpa-2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘పుష్ప-2’ నుంచి...

    Chhattisgarh : డ్రై ఐస్ తిని బాలుడి మృతి

    Chhattisgarh : ఐస్ అని భావించి డ్రై ఐస్ తినడంతో మూడేళ్ల...

    Modi : మోదీకి కూటమిపై మనసు లేదా? అందుకే ఇలా..

    Modi : ఏపీలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ ప్రచారం మరింత ఉధృతంగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Canada : కెనడాలో ఉద్యోగాల్లేవ్ రాకండి..సీనియర్ సిటిజన్ వేడుకోలు.. వీడియో వైరల్

    Canada : భారత్ లో గ్రాడ్యుయేట్ అయిన ప్రతీ ఒక్కరి కల...

    Sankranti Celebrations : నోవా స్కోటియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబురాలు..

    Sankranti Celebrations : నోవా స్కోటియా తెలుగు సంఘం ఆధ్వర్యంలో కెనడాలో...

    Canada : కెనడా వెళ్లనంటున్న భారత విద్యార్థులు.. ఎందుకంటే?

    Canada : ఖలిస్తానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత...