26.8 C
India
Sunday, July 7, 2024
More

    Teacher Caught Red Handed : విద్యార్థితో కామపాఠాలు.. దొరికిపోయిన టీచర్

    Date:

    Teacher Caught Red Handed
    Teacher Caught Red Handed

    Teacher Caught Red Handed : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయురాలు గతి తప్పింది. విద్యార్థులను తమ పిల్లలుగా చూడాల్సిన ఆమె అతడిని సెక్స్ చూపులు చూసింది. తన కోరికలు తీర్చుకునేందుకు అతడిని ఆయుధంగా చేసుకుంది. తన లైంగిక వాంఛలను తీర్చుకుంది. ఆ విద్యార్థికి మందు, గంజాయి తాగించి తన కామకోరికలు నెరవేర్చుకుంది. ఈనేపథ్యంలో అతడికి కలిగిన అన్యాయానికి పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటకు వచ్చింది. ఆమెపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    అమెరికాలోని మాంట్ గోమెరి గ్రామంలో మిడిల్ స్కూల్ లో గతంలో మెలిసా మేరి కర్టిస్ ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. 2015లో అదే పాఠశాలలో ఎనిమిదో గ్రేడ్ చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థితో కర్టిస్ కామ కోరికలు తీర్చుకుంది. ఆమెకు మూడ్ వచ్చిన ప్రతిసారి విద్యార్థిని ప్రేరేపించి తన వాంఛలను తీర్చుకోవడం పరిపాటిగా మారింది.

    గత నెలలో సదరు విద్యార్థి తనపై టీచర్ కొనసాగించిన కామకలాపాల గురించి ఫిర్యాదు చేయడంతో ఆమెపై కేసు నమోదు చేశారు. విచారణలో ఆమె అలా ప్రవర్తించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. దీంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అక్టోబర్ 31న ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. మాజీ టీచర్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

    ఆ విద్యార్థితో ఆమె కామకేళిలో పాల్గొన్నప్పుడు ఆమె వయసు 22 ఏళ్లు కావడం గమనార్హం. పవిత్రమైన పనిలో ఉంటూ ఇలా బరితెగించడంపై విమర్శలు వస్తున్నాయి. సదరు టీచర్ రాసలీలకు ఇంకా ఎవరైనా బలయ్యారా అనేదానిపై విచారణ కొనసాగిస్తున్నారు. ఉపాధ్యాయురాలిగా పిల్లల బాగోగులు చూడాల్సిన టీచర్ తన కోరికలు తీర్చుకోవడం విమర్శలకు తావిస్తోంది.

    Share post:

    More like this
    Related

    Hathras Incident : హత్రాస్ ఘటన.. ‘బోలేబాబా’ లాయర్ ఆరోపణలు

    Hathras Incident : హత్రాస్ తొక్కిసలాటకు సంబంధించి బోలేబాబా న్యాయవాది సింగ్...

    Shyamala Devi : ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి కీలక వ్యాఖ్యలు

    Shyamala Devi : ప్రభాస్ పెళ్లిపై ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి మరోసారి...

    Kalki Collections : కల్కి లో నైజాం, సీడెడ్ లో రికార్డు కలెక్షన్లు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

    Kalki Collections : రెబల్ స్టార్ ప్రభాస్ తన మూవీ కల్కితో...

    CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుంది: సీఎం చంద్రబాబు

    CM Chandrababu : తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ జెండా రెపరెపలాడుతుందని...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Karnataka Ex-CM : బాలికపై మాజీ సీఎం లైంగిక వేధింపులు.. కేసు నమోదు చేసిన పోలీసులు..?

    Karnataka Ex-CM : కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పపై POCSO కేసు...

    Triangle Case : హంతకులను పట్టించిన ఫోన్.. ట్రయాంగిల్ కేసును ఛేదించిన పోలీసులు

    Triangle case : ప్రేమ, ప్రేయసి కోసం ప్రేమికుడు మరో వ్యక్తిని...

    Punganur & Angallu Clashes : కక్షలతో రగిలిపోతున్న ఏపీ ప్రభుత్వం.. వారి బెయిల్ రద్దుకు సుప్రీంలో పిటిషన్

    Punganur & Angallu Clashes : ఏపీలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన...