36.2 C
India
Friday, May 3, 2024
More

    World Record in BB7 : బిగ్ బాస్ 7 లో ఆ కంటెస్టెంట్ వరల్డ్ రికార్డ్.. హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైం!

    Date:

    World Record in BB7
    World Record in BB7
    World Record in BB7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఏడు వారాలు కంప్లీట్ చేసుకుని ఇప్పుడు ఎనిమిదవ వారంలోకి అడుగు పెట్టి రసవత్తరంగా సాగుతుంది. 7వ వారంలో బిగ్ బాస్ నుండి పూజా మూర్తి ఎలిమినేట్ అయ్యింది.. ఇక 8వ వారం స్టార్ట్ అవ్వడమే అప్పుడే నామినేషన్స్ ను షురూ చేసాడు బిగ్ బాస్.. ఈ వారం కూడా ముందు కంటే గరంగరంగా నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి..
    అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 7లో మాత్రం ఒక కంటెస్టెంట్ ఇప్పటి వరకు నామినేషన్స్ కు వెళ్లకుండా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.. ఇప్పటి వరకు అతడు డేంజర్ జోన్ లోకి వెళ్లక పోవడంతో ఇతడు ఖచ్చితంగా లక్ తో బిగ్ బాస్ లోకి వచ్చాడా అనే మాటలు సైతం వినిపిస్తున్నాయి..
    ఇంతకీ ఆ కంటెస్టెంట్ ఎవరు ఏంటి అనేది తెలుసుకుందాం.. 8వ వారం కొనసాగుతున్న ఇప్పటికి నామినేషన్స్ నుండి తప్పించు కుంటున్నాడు. మరి అతడు ఎవరో కాదు.. సందీప్ ఆట.. ఇప్పటి వరకు ఆయన నామినేషన్స్ లో లేకుండా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.. బిగ్ బాస్ హిస్టరీలోనే ఏ కంటెస్టెంట్ కూడా ఇలాంటి రికార్డ్ సృష్టించలేదు..
    అయితే ఇతడు 8 వారాలుగా ఎందుకు నామినేషన్స్ రావడం లేదు.. ఏ మిస్టేక్ ఇతడి వల్ల జరగలేదా అంటే ఇతడు మొదటి ఐదు వారాల పాటు పవర్ అస్త్ర సాధించి మొదటి హౌస్ మేట్ అవ్వడమే కాకుండా ఐదు వారాల్లో నామినేషన్స్ తప్పించు కున్నాడు. ఆ తర్వాత సంచాలక్ గా మారి హౌస్ లో మైంటైన్ చేసాడు.
    ఆరో వారంలో నామినేషన్స్ లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వగా వారిలో అంబటి అర్జున్ సందీప్ ను నామినేట్ చేసాడు. అయితే గౌతమ్ హౌస్ లో రీ ఎంట్రీ ఇచ్చి ఇతడిని ఎలిమినేషన్స్ నుండి కాపాడాడు.. అలా ఆరవ వారంలో నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు.. 7వ వారంలో నామినేట్ చేయగా ఇతఁడు సింగిల్ ఓట్ పడడంతో బిగ్ బాస్ కన్సిడర్ చేయలేదు.. అలా ప్రతీ వారం ఏదొక కారణంగా ఇతడు తప్పించుకుంటూనే ఉన్నాడు..

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related