39.8 C
India
Friday, May 3, 2024
More

    viral video : ‘నువ్వు కావాలయ్యా’ సాంగ్ కు అదిరిపోయే డాన్స్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!

    Date:

    viral video
    viral video

    viral video : ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన సాంగ్స్ కు రీల్స్, షార్ట్ వీడియోస్ తో అదరగొట్టడమే యూత్ పని అయిపోయింది.. వీరి వీడియోలకు నెటిజెన్స్ నుండి కూడా అదిరిపోయే స్పందన వస్తుండడంతో రీల్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి.. మరి ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయిన పాటలను మరింత ఫేమస్ చేస్తున్నారు.

    కొత్త పాటలు మంచి ఫాస్ట్ గా ఉంటే వెంటనే రీల్స్ మొదలు పెడుతున్నారు. అసలు ప్రతీ సినిమాలో ఒక పాటను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉన్నారు. రీల్స్, వీడియోస్ తో హడావిడి చేస్తూనే ఉన్నారు. మరి అలాంటి పాటల్లో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన సాంగ్ ఏది అంటే అది నువ్వు కావాలయ్యా సాంగ్ అనే చెప్పాలి.

    సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ ”జైలర్”.. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయగా తమన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో తమన్నా ”నువ్వు కావాలయ్యా” సాంగ్ కు వేసిన స్టెప్పులు అదిరిపోయే లెవల్లో ఫేమస్ అయ్యింది. ఈ సాంగ్ కు కొన్ని లక్షల్లో రీల్స్, షార్ట్ వీడియోస్ చేసారు..

    దీంతో ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పాపులర్ అయ్యింది. ఇక్కడే కాదు ఇంటర్నేషనల్ గా కూడా పాపులర్ అయిన ఈ సాంగ్ కు నిత్యం వేల మంది రీల్స్ చేస్తున్నారు. తాజాగా ఒక చిన్నారి క్యూట్ పాప చేసిన వీడియో వైరల్ అవుతుంది.. నువ్వు కావాలయ్యా సాంగ్ కు ఈ పాప ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అందరిని ఫిదా చేస్తుంది.. ఏకంగా మిలియన్ లైక్స్ రాగా కామెంట్స్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి.. దీంతో ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది.

     

     

    View this post on Instagram

     

    A post shared by Aruna Srikanth Vyda (@cutiepie_riva)

    Share post:

    More like this
    Related

    Telangana : తెలంగాణలో మండే ఎండలు.. రెడ్ అలర్ట్

    Telangana : తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని,...

    Kranthi : పిఠాపురంలో పవన్ కే జై..: క్రాంతి

    Kranthi : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం...

    Boxoffice Hits : టాక్ నెగెటివ్ అయినా.. బక్సాఫీస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు..

    Boxoffice Hits : రంగుల ప్రపంచంలో సక్సెస్, ఫెయిల్యూర్ గురించి ముందే...

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bihar News : పిల్లనిచ్చిన అత్తతో పెళ్లి

    Bihar News : తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో....

    Viral Video : రెచ్చిపోయిన వధువు.. వరుడినికాలితో తన్ని.. నానాయాగీ..

    Viral Video : పెళ్లి అర్థాలు, వేడకల తీరు పూర్తిగా మారిపోయింది....

    PM Modi : అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన మొనగాడు మోదీ!

    PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో భారత్ ప్రభ...

    Viral Video : ‘‘రెండో సారి సీఎం కావాలంటే మూడో శవం కావాలే..’’ ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..

    Viral Video : ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతల ప్రసంగాలు ఘాటెక్కుతున్నాయి....