36.2 C
India
Friday, May 3, 2024
More

    Hero Siddharth : అభిమానులను అంచనాలు అందుకోని టక్కర్

    Date:

    Hero Siddharth : సిద్ధార్థ్ హీరోగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా బొమ్మరిల్లు లాంటి పాత్రలతో తెలుగు వారికి సుపరిచతమైన హీరోగా నిలిచాడు. మహాసముద్రం సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చాడు. వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన సిద్ధార్థ కొన్నాళ్లుగా తెలుగు తెరకు దూరమయ్యాడు. లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న అతడు తనదైన శైలిలో సినిమాలు చేశాడు.

    తెలుగు, తమిళ భాషల్లో టక్కర్ సినిమా చేశాడు. సినిమా డిజాస్టర్ కావడంతో ఇక ఓటీటీలో జులై 7న వస్తోంది. దీంతో సినిమాపై ప్రేక్షకులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. సినిమా జస్ట్ యావరేజ్ గా ఉందని అంటున్నారు. సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. సిద్ధార్థకు ప్రస్తుతం అదృష్టం బాగా లేదని చెబుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులు ట్వీట్లు పెడుతున్నారు.

    సినిమాలో పసలేదని చెబుతున్నారు. యోగి బాబు కామెడీ ఫర్వాలేదని అంటున్నారు. పాటలు మినహా సినిమాలో ఎలాంటి వినోదం లేదని ట్వీట్ చేస్తున్నారు. టక్కర్ సినిమా పరమ బోరుగా ఉందని పెదవి విరుస్తున్నారు యాక్షన్, ఎమోష్ వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. మొత్తానికి సిద్ధార్థ సినిమా మరోమారు బోల్తా కొట్టింది. బిలో యావరేజ్ అని టాక్ వస్తోంది.

    బొమ్మరిల్లు లాంటి హిట్ అందుకున్న సిద్ధార్థ ప్రస్తుతం ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటున్నాడు. టక్కర్ సినిమా అయినా సిద్ధార్థను నిలబెడుతుందనుకుంటే డిజాస్టర్ గా నిలవడంతో ఇక అవకాశాలు రావడం కష్టమే. ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్లాప్ లు కావడంతో ఇక మనుగడ కష్టంగా మారుతోంది. ఇక సినిమాలు రావడం కూడా ఇబ్బందే అని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    సిద్ధార్థ్‌కి అదితి బర్త్ డే విషెస్..లవ్ మేటర్ కన్ఫర్మ్ చేశారా

    ఆర్ఎక్స్ 100' తర్వాత అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'మహా సముద్రం'లో...

    Aditi Rao Hydari In Black Outfit

    Angelic Stills Of Aditi Rao Hydari