41.5 C
India
Monday, May 6, 2024
More

    Siddharth was very emotional : ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్న సిద్ధార్థ్.. ఆమె కనిపించడంతో ఎమోషనల్!

    Date:

    Siddharth was very emotional : టాలెంటెడ్ హీరోల్లో సిద్ధార్థ్ ఒకరు.. ఈయన తెలుగు సినిమాల్లో ఒకప్పుడు వరుస సూపర్ హిట్స్ అందుకుని స్టార్ హీరోగా ఎదిగాడు.. ఇక్కడ లవర్ బాయ్ గా బాగా ఫేమస్ అయ్యి అమ్మాయిలలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత ఈయన వరుసగా ప్లాప్స్ అందుకుంది కొన్నాళ్ళకు తెలుగులో మొత్తమే సినిమాలు మానేసాడు..
    ఆ తర్వాత కోలీవుడ్ కు షిఫ్ట్ అయ్యాడు.. తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ డబ్బింగ్ సినిమాల ద్వారానే తెలుగు ప్రేక్షకులను పలకరిస్తూ వస్తున్నాడు.. ఈ మధ్య డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసేందుకు మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇదిలా ఉండగా తాజాగా సిద్ధార్థ్ నటించిన సినిమా ”టక్కర్”.. సిద్ధార్థ్ హీరోగా దివ్యాంశ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది..
    యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ చేసుకుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 9న రిలీజ్ కాబోతుంది.. కార్తీక్ జీ క్రిష్ స్వయంగా రచించి దర్శకత్వం వహించిన ఈ టక్కర్ సినిమా రిలీజ్ దగ్గర పడడంతో సిద్ధార్థ్ వరుస ప్రమోషన్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు.
    అయితే తాజాగా సిద్ధార్థ్ ప్రమోషన్స్ లో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. ఈయన పాల్గొన్న ఇంటర్వ్యూలోకి తమిళ్ ఇండస్ట్రీకి చెందిన సుజాత రంగరాజన్ రాగా సిద్ధార్థ్ ఎమోషనల్ అయ్యారు.. ఆమెను చూడగానే హగ్ చేసుకుని వెంటనే ఏడ్చేశారు. సిద్ధార్థ్ ను బాయ్స్ సినిమా కోసం సుజాత నే శంకర్ కు పరిచయం చేయగా హీరోగా నిలదొక్కుకున్నాడు.. అందుకే ఈయన అంత ఎమోషనల్ అయ్యాడు. ఈ వీడియో ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతుంది.

    Share post:

    More like this
    Related

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు

    Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజలు వానలు పడే అవకాశం...

    Korutla Hospital : కోరుట్ల ఆసుపత్రి వద్ద ఆందోళన

    - వైద్యుడు అందుబాటులో లేక వ్యక్తి మృతి చెందాడని ఆరోపణ Korutla Hospital...

    YS Sharmila : అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తెలియదు: వైఎస్ షర్మిల

    YS Sharmila : అవినాష్ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Prakash Raj : ఆ హీరోకు క్షమాపణ చెప్పిన ప్రకాష్ రాజ్.. కారణం ఏంటంటే?

    Prakash Raj : విలక్షణ నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఈయన...

    Hero Siddharth : అభిమానులను అంచనాలు అందుకోని టక్కర్

    Hero Siddharth : సిద్ధార్థ్ హీరోగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా బొమ్మరిల్లు లాంటి...

    Siddharth : అదితిరావు హైదరీతో ఎఫైర్ ను కన్ఫర్మ్ చేసిన సిద్దార్థ్.. పెళ్లి పక్కానా?

    Siddharth : టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన సిద్ధార్థ్ అంటే చాలా మందికి...

    Siddharth : ఒంటరి పోరాటం చేయలేను.. అందుకే దూరంగా ఉంటున్న.. సిద్ధార్థ్ సంచలన నిర్ణయం..?

    Siddharth : తానొక్కడినే పోరాటం చేసినంత మాత్రన పరిస్థితులు పూర్తిగా మారిపోవు...